Skip to content

నాన్ మలయాళ వెర్షన్ లో 1 కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఏకైక తెలుగు మూవీగా “కింగ్డమ్” రికార్డ్

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ "కింగ్డమ్" బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా కేరళలో 1 కోటి రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది. నాన్ మలయాళ వెర్షన్ లో కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఏకైక చిత్రంగా కింగ్డమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. కేరళలో కింగ్డమ్ సినిమాకు వస్తున్న వసూళ్లు తమను సర్ ప్రైజ్ చేస్తున్నాయని ఇటీవల నిర్మాత నాగవంశీ చెప్పారు. ఫస్ట్ వీక్ సక్సెస్ ఫుల్ జర్నీ మొదలుపెట్టిన ఈ సినిమాకు పెద్ద సంఖ్యలో టికెట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. మరోవైపు ఓవర్సీస్ లోనూ ఈ సినిమాకు భారీ స్థాయిలో వసూళ్లు వస్తున్నాయి. విజయ్ దేవరకొండ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా…

Read more

3 రోజుల్లో వరల్డ్ వైడ్ 67 కోట్ల రూపాయల వసూళ్లతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న విజయ్ దేవరకొండ “కింగ్డమ్”

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన "కింగ్డమ్" సినిమా బాక్సాఫీస్ వద్ద సంచనాలు సృష్టిస్తోంది. రిలీజైన 3 రోజుల్లోనే ఈ సినిమా వరల్డ్ వైడ్ 67 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ గా మారింది. ఈ సినిమా బాగుందంటూ వస్తున్న మౌత్ టాక్ తో థియేటర్స్ హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. వీక్ డే అయిన గురువారం థియేటర్స్ లోకి వచ్చిన "కింగ్డమ్" సినిమా మొదటి రోజే 39 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. శుక్ర, శనివారాలు కూడా ఈ వసూళ్ల జోరు అలాగే కొనసాగింది. ఈ ట్రెండ్ చూస్తుంటే ఫస్ట్ వీక్ కు రికార్డ్ నెంబర్ కలెక్షన్స్ ఈ సినిమా రాబట్టే అవకాశాలు ఉన్నాయి. ఓవర్సీస్ లో కూడా కింగ్డమ్…

Read more

‘సు ఫ్రమ్ సో’ ఆగస్ట్ 8న రిలీజ్

కన్నడలో లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ ‘సు ఫ్రమ్ సో’ ఇప్పుడు తెలుగులో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది తెలుగు ప్రేక్షకులకు పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్ కావడంతో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ఆగస్ట్ 8న గ్రాండ్‌గా రిలీజ్ చేయనుంది. ఈ హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్ కు జేపీ తుమినాడ్ దర్శకత్వం వహించారు. ప్రధాన పాత్రల్లో షనీల్ గౌతమ్, జెపి తుమినాడ్, సంధ్య అరకెరె, ప్రకాష్ కె తుమినాడు, దీపక్ రాయ్ పనాజే, మైమ్ రాందాస్ అద్భుతమైన నటనతో అలరించారు. శశిధర్ శెట్టి బరోడా, రవి రాయ్ కలసా, రాజ్ బి శెట్టి నిర్మించిన ఈ చిత్రం కన్నడలో క్రిటిక్స్ అప్రిసియేషన్‌తో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి ఘన విజయం సాధించింది. ఎస్…

Read more

మోహన్ బాబు విశ్వవిద్యాలయం ద్వితీయ స్నాతకోత్సవ కార్యక్రమంలో భాగంగా పద్మశ్రీ శివమణి, మీడియా దిగ్గజం విజయ్ దర్దాకు డాక్టరేట్ ప్రదానం*

మోహన్ బాబు విశ్వవిద్యాలయం (MBU) రెండో గ్రాడ్యుయేషన్ డే తిరుపతిలో శనివారం (ఆగస్ట్ 2) నాడు ఘనంగా జరిగింది. ఈ వేడుక ప్రముఖులు, గ్రాడ్యుయేట్లు, గౌరవనీయ అతిథుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ కేంద్ర పౌర విమానయాన మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు శ్రీ ప్రఫుల్ పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఎం.బి.యు ఛాన్సలర్, శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (SVET) చైర్మన్ డాక్టర్ ఎం. మోహన్ బాబు, ఎం.బి.యు ప్రో-ఛాన్సలర్ శ్రీ విష్ణు మంచు, గ్రాడ్యుయేషన్ బ్యాచ్‌కు సంయుక్తంగా డిగ్రీలను ప్రదానం చేశారు. ఈ వేడుకలో ఎస్వీఈటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ వినయ్ మహేశ్వరి, ట్రస్ట్ నాయకత్వంలో కీలక సభ్యురాలు శ్రీమతి విరానికా మంచు…

Read more

సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ‘డేంజర్’ అంటూ డ్ర‌గ్స్‌పై హీరో కృష్ణసాయి పోరాటం

▪ ‘ఓ యువతా నీ గమ్యం ఎటు వైపు?’ అనే సందేశంతో పాట‌ ▪ డ్ర‌గ్స్‌పై ప్ర‌చార చిత్రాల‌కు గ‌వ‌ర్న‌ర్ల‌తో పాటు పోలీసు ఆఫీస‌ర్‌ల ప్ర‌శంస‌లు ▪ డ్ర‌గ్స్‌పై యువ‌త‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు సినిమా కూడా ▪ ‘డేంజర్’ మూవీపై హీరో కృష్ణసాయి స్పెషల్ అనౌన్స్‌మెంట్ హైద‌రాబాద్: విద్యార్థులు గంజాయి కోరల్లో చిక్కుతున్నారు. పుస్తకాలు ఉండాల్సిన వారి బ్యాగుల్లో మాదక ద్రవ్యాలు దర్శనమిస్తున్నాయి. డిగ్రీలు పూర్తి చేయకముందే డ్రగ్స్ కి బానిసై భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. ఉద్యోగాలు చేయాల్సిన వయసులో మత్తు అనే ఊబిలో కూరుకు పోతున్నారు. ఇదేంటని అడిగిన తల్లిదండ్రులపై దాడులు చేసే పశు ప్రవర్తనలకు దిగజారి పోతున్నారు. ప్రశ్నించిన వారిపై పగ పెంచుకుంటున్నారు. మత్తుకు బానిసై ముఠాగా ఏర్పడి విక్రయాలు…

Read more

మహావతార్ నరసింహ రిలీజ్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను: నిర్మాత అల్లు అరవింద్

హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మహావతార్ నరసింహ. ఈ చిత్రానికి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్ చైతన్య దేశాయ్ నిర్మించారు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా జూలై 25న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని అందుకొని, భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసి, సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. సక్సెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. ఈ సినిమాని నేను రిలీజ్ చేసేలా…

Read more

‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : ప్రముఖ నటుడు సత్యదేవ్

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, వెంకటేష్ ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ జూలై 31వ తేదీన విడుదలైన ‘కింగ్‌డమ్’ చిత్రం.. ప్రేక్షకులను మెప్పు పొందుతూ భారీ వసూళ్లను రాబడుతోంది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా.. వెండితెరపై ఓ కొత్త అనుభూతిని కలిగిస్తోందని, విజువల్ గా అద్భుతంగా ఉందని చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ‘కింగ్‌డమ్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి…

Read more

‘కూలీ’ పవర్ ప్యాక్డ్ గూస్ బంప్స్ ట్రైలర్ రిలీజ్

సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'కూలీ'కి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)తో తన విజయాలని కొనసాగిస్తున్నారు. ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించిన కూలీలో రీసెంట్ కుబేర తో బ్లాక్ బస్టర్ అందుకున్న కింగ్ నాగార్జున పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్‌ఖాన్‌ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్లు, టీజర్లు, సాంగ్స్ సినిమాపై భారీ క్రేజ్‌ను నెలకొల్పాయి. ‘చికిటు’, మోనికా సాంగ్, పవర్ హౌస్ పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఎంతగానో ఎదురుచూస్తున్న కూలీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ''ఒకడు పుట్టగానే వాడు ఎవడి చేతిలో చావాలో…

Read more

‘బకాసుర రెస్టారెంట్‌’ అందరూ కుటుంబంతో కలిసి చూడదగ్గ పర్‌ఫెక్ట్‌ ఎంటర్‌టైనర్‌: నటుడు ప్రవీణ్‌

వినోదంతో పాటు ఎమోషన్‌ను మేళవించి.. ప్రేక్షకులను రెండున్నర గంటలు ఎంటర్‌టైన్‌ చేయడమే ధ్యేయంగా రూపొందిన చిత్రం 'బకాసుర రెస్టారెంట్‌' ఈ సినిమా చూసిన వాళ్లకు ఓ మంచి విందు భోజనం ఆరగించిన ఫీల్‌ కలగబోతుందని చెబుతోంది చిత్ర టీమ్‌. తన నటనతో, డైలాగ్‌ డెలివరితో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాందించుకున్న క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, కమెడియన్‌ ప్రవీణ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'బకాసుర రెస్టారెంట్‌', ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు. కృష్ణభగవాన్‌ ,షైనింగ్‌ ఫణి, కేజీఎఫ్‌ గరుడరామ్‌,ఇతర ముఖ్య పాత్రలో యాక్ట్‌ చేస్తున్నారు. ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్‌ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హంగర్‌…

Read more

‘ఇస్కితడి ఉస్కితడి’‌తో అదరగొట్టేసిన ఉదయభాను

వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్‌’. కొత్త పాయింట్, కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యులాయిడ్ బ్యానర్‌పై విజయ్‌పాల్ రెడ్డి అడిదాల నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన పాటలు ఇప్పటికే ప్రేక్షకులను అలరించాయి. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఓ మాస్ నంబర్‌ను వదిలారు. ఈ స్పెషల్ సాంగ్‌లో ఉదయ భాను అందరినీ ఆకట్టుకున్నారు. "ఇస్కితడి ఉస్కితడి" అంటూ సాగే ఈ పాటను రఘు రామ్ రచించారు. రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ఈ పాట అందులోనూ…

Read more