‘అఖండ’ కంటే ‘అఖండ తాండవం’లో ఎక్కువ హై మూమెంట్స్ ఉంటాయి – ఆది పినిశెట్టి
గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘అఖండ 2’. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ మీద ఎం తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ మూవీని డిసెంబర్ 5న విడుదల చేయబోతోన్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా అభిమానుల్లో, ఆడియెన్స్‌లో అంచనాల్ని పెంచేశాయి. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం నాడు విలక్షణ నటుడు ఆది పినిశెట్టి మీడియాతో ముచ్చటించారు. ఆయన ఈ చిత్రం గురించి చెప్పిన సంగతులివే.. బోయపాటి శ్రీను గారితో రెండో సారి పని చేస్తున్నారు కదా? ఏం తేడా గమనించారు? బోయపాటి శ్రీను గారి దర్శకత్వంలో నేను ‘సరైనోడు’…
