మోహన్‌లాల్ వృషభ టీజర్ 18న రిలీజ్
కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ సినిమా అంటే మాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియన్ లెవెల్‌లో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అన్ని భాషల ఆడియెన్స్ మోహన్‌లాల్ సినిమాల కోసం ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియన్ మూవీ వృషభలో హీరోగా నటిస్తున్నారు మోహన్‌లాల్. హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీపై అనౌన్స్‌మెంట్ నుంచే ఎక్స్‌పెక్టేషన్స్ భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. మలయాళ సినీ చరిత్రలోనే భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా రూపొందుతోన్న వృషభ సినిమాకు నంద కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. వృషభ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు మోహన్‌లాల్ గుడ్‌న్యూస్ వినిపించారు. వృషభ టీజర్‌ను సెప్టెంబర్ 18న రిలీజ్ చేయబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. "యుద్ధాలు, భావోద్వేగాలు, గర్జన" అంటూ మోహన్‌లాల్…
