Skip to content
ఉగాది శుభాకాంక్షలతో “ఖైగల్” ఫస్ట్ లుక్ విడుదల Telugu News

ఉగాది శుభాకాంక్షలతో “ఖైగల్” ఫస్ట్ లుక్ విడుదల

పవిత్రమైన ఉగాది పండగ సందర్భంగా, 'ఖైగల్' చిత్ర బృందం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. జై సిద్ధార్థ్ 'దేవ' గా హై-వోల్టేజ్ సినిమాటిక్ అనుభూతిని కలిగిస్తుంది. ఈ ఫస్ట్ లుక్‌లో, అగ్ని మరియు గందరగోళం మధ్య రక్తసిక్తమైన యోధుడు ఒక శక్తివంతమైన తిరుగుబాటుకు ప్రతీకగా నిలుస్తూ కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో సతీ పాత్రలో సుష్మిత సింగ్, నందిని పాత్రలో వాంశీ ఉదయ్ నటిస్తున్నారు. దీనికి యశ్‌విన్ దర్శకత్వం వహించారు. గీతా రమేష్, అక్షర జి.ఆర్, మరియు సంతోష్ అబ్రహం నిర్మించిన ఈ చిత్రాన్ని, జి.ఆర్ ప్రొడక్షన్స్ మరియు #ఖైగల్ వారియర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ భారీ స్థాయిలో రూపొందించబడింది. ఈ చిత్రం గురించి దర్శకుడు యశ్‌విన్ మాట్లాడుతూ, “జై సిద్ధార్థ్‌కు…

Read more
ఉగాదికి ‘ఈగో రాజా’ టైటిల్ పోస్టర్ రిలీజ్ Telugu News

ఉగాదికి ‘ఈగో రాజా’ టైటిల్ పోస్టర్ రిలీజ్

సక్సెస్ ఫుల్ హీరో ఆది సాయి కుమార్ హీరోగా ఎస్‌జిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద జి.సురేష్ నిర్మిస్తున్న చిత్రం ‘ఈగో రాజా’, ఈ మూవీని గురు శరవణన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఆదితో పాటుగా నటుడు సతీష్‌ ముఖ్య పాత్రని పోషిస్తున్నారు. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా రూపు దిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌‌కు సంబంధించిన అప్డేట్‌ను ఉగాది సందర్భంగా రివీల్ చేశారు. యాక్షన్, ఎమోషన్, మాస్ అప్పీల్‌తో రాబోతోన్న ఈ మూవీ అద్భుతంగా ఉండబోతోందని టీం నమ్మకంగా చెబుతోంది. ఉగాది పండుగ సందర్భంగా మేకర్స్ ఆది సాయి కుమార్‌ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. చుట్టూ రౌడీలు, ఒంటిపై గాయాలు, రక్తం మరకలు చూస్తుంటే హై ఓల్టేజ్ యాక్షన్…

Read more
హైదరాబాద్ హైటెక్స్‌లో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025 Telugu News

హైదరాబాద్ హైటెక్స్‌లో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025

ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి .. హాజరైన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు, ఎంపీలు, సలహాదారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, ప్రముఖ సినీ నటులు చిరంజీవి, కమల్ హాసన్, నాగార్జున, ఇతర సినీ ప్రముఖులు.

Read more
‘ఉస్తాద్ భగత్ సింగ్’కు అంచనాలకంటే భారీ రెస్పాన్స్: సక్సెస్ మీట్ Telugu News

‘ఉస్తాద్ భగత్ సింగ్’కు అంచనాలకంటే భారీ రెస్పాన్స్: సక్సెస్ మీట్

ప్రపంచవ్యాప్తంగా ఉస్తాద్ ఊచకోత మొదలైంది. 'గబ్బర్ సింగ్' వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలయికలో రూపొందిన 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా.. భారీ అంచనాల నడుమ ఉగాది కానుకగా నేడు( మార్చి 19) థియేటర్లలో అడుగుపెట్టింది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా మొదటి షో నుంచే అన్ని ప్రాంతాల నుంచి, అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ ని హరీష్ శంకర్ చూపించిన తీరుకి అభిమానులు ఫిదా అవుతున్నారు. అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా మెచ్చేలా సినిమాని మలిచారు. ముఖ్యంగా…

Read more
ఉగాదికి ‘సీతా పయనం’ ఈరోజు నుంచి Sun NXTలో స్ట్రీమింగ్ Telugu News

ఉగాదికి ‘సీతా పయనం’ ఈరోజు నుంచి Sun NXTలో స్ట్రీమింగ్

తండ్రీకూతుళ్లైన అర్జున్ సర్జా మరియు ఐశ్వర్య అర్జున్‌ల అద్భుతమైన కలయికతో రూపొందిన 'సీతా పయనం' చిత్రం. తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ భాషలలో ఈ చిత్రం, పండుగ సీజన్‌కు సరిగ్గా సరిపోయే భావోద్వేగభరితమైన, ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగించే చిత్రం ‘సీతా పయనం’. అర్జున్ సర్జా, ఐశ్వర్య అర్జున్, ధ్రువ సర్జా, నిరంజన్, ప్రకాష్ రాజ్ మరియు సత్యరాజ్‌లతో కూడిన ప్రఖ్యాత తారాగణంతో, 'సీతా పయనం' కుటుంబం, ప్రేమ మరియు జీవితంలోని ఊహించని ప్రయాణాల సారాంశాన్ని అందంగా ఆవిష్కరించే గొప్ప వినోదాత్మక చిత్రం. అర్జున్ సర్జా, ఐశ్వర్య అర్జున్ ఇద్దరి మధ్య ఉన్న భావోద్వేగ మయిన సీన్స్ ఈ చిత్రాన్ని మరింత ప్రత్యేకంగా నిలుపుతుంది. ఈ చిత్రానికి ప్రామాణికతను, ఆత్మీయతను జోడించి, మన…

Read more
ఉగాదికి శివ రాజ్‌కుమార్ ‘గుమ్మడి నర్సయ్య’ ఫియర్స్ లుక్ Telugu News

ఉగాదికి శివ రాజ్‌కుమార్ ‘గుమ్మడి నర్సయ్య’ ఫియర్స్ లుక్

ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ మీద ఎన్. సురేష్ రెడ్డి (ఎన్ఎస్ఆర్) నిర్మాతగా పరమేశ్వర్ హివ్రాలే తెరకెక్కిస్తున్న చిత్రం ‘గుమ్మడి నర్సయ్య’. రాజకీయాల్లో, ప్రజా సేవలో తనకంటూ ఓ గుర్తింపుని తెచ్చుకున్న గుమ్మడి నర్సయ్య బయోపిక్‌గా రాబోతోన్న ఈ సినిమాలో గుమ్మడి నర్సయ్యగా కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ నటిస్తున్నారు. ఇప్పటికే వదిలిన గ్లింప్స్ దక్షిణాది చిత్ర పరిశ్రమలో భారీ అంచనాల్ని నెలకొల్పింది. ఇక ఇప్పుడు ఉగాది సందర్భంగా ఓ అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. గుమ్మడి నర్సయ్యగా శివ రాజ్ కుమార్ కనిపిస్తున్న తీరు, భుజంపై ఆ కండువా? పిడికిలి బిగించిన విధానం, ఆయన లుక్స్ ఇలా అన్నీ కూడా ఎంతో ఇంటెన్స్‌గా కనిపిస్తున్నాయి. గుమ్మడి నర్సయ్య…

Read more
కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు బర్త్ డే స్పెషల్ Telugu News

కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు బర్త్ డే స్పెషల్

నేడు (మార్చి 19) టాలీవుడ్ సీనియ‌ర్, లెజెండరీ న‌టుడు కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు పుట్టిన రోజు. సినీ పరిశ్రమలో ఆయన అడుగు పెట్టి ఇటీవలే యాభై ఏళ్లు అయిన సంగతి తెలిసిందే. ఇక విద్యావేత్తగా, రాజకీయ నాయకుడిగా, నిర్మాతగా, నటుడిగా మంచు మోహన్ బాబు అందుకున్న శిఖరాగ్రాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 1975లో సినీ కెరీర్‌‌ను ఆరంభించిన మోహన్ బాబు ఇప్పటికీ దిగ్విజయంగా దూసుకుపోతున్నారు. కుర్ర హీరోలు, యంగ్ జనరేషన్‌తో పోటీ పడుతూ మరీ మోహన్ బాబు నటిస్తున్నారు. ఒకప్పుడు విలన్‌గా తెలుగు సినీ పరిశ్రమకు కొత్త నిర్వచనాన్ని ఇచ్చిన మోహన్ బాబు ఇప్పుడు డిఫరెంట్ పాత్రలతో నేటి తరాన్ని మెప్పించబోతోన్నారు. ‘స్వర్గం నరకం’ చిత్రంతో పరిశ్రమకు…

Read more
‘పాపం ప్రతాప్’ ఏప్రిల్ 17న  రిలీజ్ Telugu News

‘పాపం ప్రతాప్’ ఏప్రిల్ 17న రిలీజ్

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న యంగ్ హీరో తిరువీర్ ప్రస్తుతం పలు ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. తిరువీర్ హీరోగా S.P.దుర్గా నరేష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'పాపం ప్రతాప్'. పాయల్ రాధకృష్ణ హీరోయిన్ గా నటిస్తోంది. కృషి ఎంటర్టైమెంట్స్ బ్యానర్ పై రాకేష్ రెడ్డి గ‌డ్డం, రుద్రదేవ్ మాదిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా యూనిక్ ప్రమోషన్స్ తో ఆసక్తిని పెంచింది. తాజాగా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఈ సినిమా సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 17న థియేటర్స్ లో విడుదల కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్ లో తిరువీర్, పాయల్ రాధాకృష్ణ నవవధూవరులగా కనిపించడం క్యురియాసిటీ పెంచింది…

Read more
తొలి ఐఎన్సీఏ అవార్డ్స్ నామినేషన్స్‌ను ప్రకటించిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ Telugu News

తొలి ఐఎన్సీఏ అవార్డ్స్ నామినేషన్స్‌ను ప్రకటించిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ

ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ తొలి ఐఎన్సీఏ అవార్డ్స్ నామినేషన్స్ ప్రకటించింది. ధురంధర్, లోకాహ, కాంతారా, లాలో, రుద్ర, మిరాయి చిత్రాలు నామినేషన్స్‌లో ముందంజలో నిలిచాయి. ఫైనల్ విజేతలను దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సినీ ఇండస్ట్రీలను ప్రాతినిధ్యం వహించే ఇండస్ట్రీ బాడీస్ ఎంపిక చేయనున్నాయి. ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (ఐఎన్సీఏ) తన తొలి ఐఎన్సీఏ అవార్డ్స్ నామినేషన్స్‌ను ప్రకటించింది. భారతీయ సినిమా విభిన్న రంగాల్లో ఉన్న ప్రతిభను ఒకే వేదికపై గుర్తించి గౌరవించే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. భారతదేశంలోని పలు భాషల సినిమా రంగాల మధ్య కలయికను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పడిన ఐఎన్సీఏ, నటులు, టెక్నీషియన్లు, నిర్మాతలు, పరిశ్రమ సంస్థలను ఒకే అకాడమీ కిందకు తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ఈ…

Read more
½sZl±ÎâÒï¡Sq«Ëþ®æzkÀÀÞêÞGfØË)²±bõ>µý_u!ÎÏfö·Þ7IݰXֵە^cˆ|$3a±¬oˆâÈ}^é͝Նø“ê“?Ú¹egYÑ:Tg5W4›rk°›]ë·ÊîºÊñ_S>ÑédÕþi®_V€÷eñƒÿžb§oÖO©¶Ý}Öd=ÏÊ¡¸Ö¶°è5Öç]Yoµ¿¤ÞïÞUÀ•ì[?®Ôd—Ÿjõ.«õfŸ_)ÝÞöUö‡ßx«{ƒì8”9ÎyÈ»ô÷³ÓÝüåáj]èØ5¼–bTÆr?EXó[ê.rÞµõÁñˆn±áìsœqÏ«ïõï÷;o³ôoý%>’µÿ>º+›;]¥àñ§FBg¤¾¥M¸ø¯GŒÖT!´†äìÿΖ/×ëOüÑ͌“I-.'‹éóÚªŸ®½-ÇÚǿɤHšÊëXYÖú}½;˜6úžçHq©Í¸Òéo§úOc}ÿÎ!މ#@A6™àÉÃ+Bóí›Xˁñ‘µm±ÜHÔ|–wSÏÇý¦ë©ÚÙkâÝ5¹ÛùÌS§âL•±†Pkròdžd]×VÍ÷<=µ³I"gS⡐ßЀuq÷~@¾×Ëv8µä†<‚âÞZ×Çæ":ö}œnú~àg;ßú•#ÿÓò¤’I%);IH#‚9L’Jz¾…™Ö1ÉÅmN̗âÛ}€È®Öý+l³næ5Ô×s—A‹õ«ÑŽX[Š÷8{^_a-ýí£ìîúKÎñs³ð÷}“"Ü}ñ¿Ò{™1Æí…¨Îë=eÿÎgd¼x:ëýýC<R'IᛄW¾†ÿ©ýX–9öÑSk¬VÑa?;ù¶{‘GÕÌÆË]“Ž©_ÕËógí–G¦Ý ;é5­uÈìèvÖÆ´uv±¬­4€Ñ÷W;"5ìƒ qàÝ¥þr¿Áä

రామ్ చరణ్ ‘పెద్ది’ సెట్స్‌ను సందర్శించిన భారత క్రికెటర్ తిలక్ వర్మ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోఎస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలకు సిద్ధమవుతోంది. టీ20 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన భారత క్రికెటర్ తిలక్ వర్మ సెట్‌ను ప్రత్యేకంగా సందర్శించడంతో ఈ సినిమాపై ఎక్సయిట్మెంట్ మరింతగా పెరిగింది. భారతదేశం సాధించిన ప్రపంచ విజయానందంలో ఉన్న తిలక్ వర్మ పెద్ది షూటింగ్ లొకేషన్‌కి వచ్చి టీమ్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆయన రావడంతో ఆ రోజు సెట్స్‌లో సెలబ్రేషన్ వాతావరణం కనిపించింది. తిలక్ వర్మను టీమ్ ఆత్మీయంగా స్వాగతించింది. సెట్స్ మొత్తం తిరిగి చూసిన ఆయన, ముఖ్యంగా స్పోర్ట్స్ యాక్షన్ సన్నివేశాలను లైవ్‌గా చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. యాక్షన్…

Read more