‘గోదారి గట్టుపైన’ నుంచి ‘ఓ మై గాడ్’ రిలీజ్
'మేమ్ ఫేమస్' తో విజయాన్ని అందుకున్న సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా 'గోదారి గట్టుపైన' తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఫస్ట్ బ్రీజ్ గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ చూడు చూడు తో మంచి బజ్ సృష్టించిన తర్వాత మేకర్స్ ఈరోజు వాలెంటైన్స్ డే సందర్భంగా రెండవ పాట 'ఓ మై గాడ్' ను విడుదల చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ నాగ వంశీ కృష్ణ ఈ పాటలో రొమాన్స్‌కు కొత్త టచ్ ఇచ్చారు. ఫన్ బీట్‌లను హార్ట్‌బ్రేక్ ఫీలింగ్‌తో మిక్స్ చేసి, బాధను కూడా సెలబ్రేషన్‌లా మార్చారు. లిరిసిస్ట్…
