Skip to content

టన్నెల్’ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.. – నిర్మాత ఎ. రాజు నాయక్

యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలతో అథర్వ మురళీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ ఉంటారు. ప్రస్తుతం అథర్వ మురళీ, లావణ్య త్రిపాఠి జంటగా రవీంద్ర మాధవ తెరకెక్కించిన చిత్రం ‘టన్నెల్’. ఈ మూవీని తెలుగులోbలచ్చురామ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఎ. రాజు నాయక్ సెప్టెంబర్ 19న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాత ఎ. రాజు నాయక్ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ఆయన చెప్పిన సంగతులివే.. ‘టన్నెల్’ మూవీని చూశారా? ‘టన్నెల్’ మూవీని చెన్నైలో చూశాను. టీజర్, ట్రైలర్ వచ్చిన తరువాత ఈ మూవీ మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది. కథ కొత్తగా ఉంది కదా? అని ఇలాంటి సినిమాను తెలుగు వారికి అందించాలని అనుకున్నాను. అందుకే చెన్నైకి వెళ్లి ప్రత్యేకంగా సినిమాను వీక్షించాను. నాకు చిత్రం విపరీతంగా…

Read more

30 రోజుల్లో “K-ర్యాంప్” మూవీ

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా "K-ర్యాంప్" రిలీజ్ కౌంట్ డౌన్ మొదలైంది. ప్రేక్షకులకు హెవీ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చేందుకు మరో 30 రోజుల్లో ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. "K-ర్యాంప్" మూవీ 30 డేస్ కౌంట్ డౌన్ బిగిన్ చేసిన సందర్భంగా సినిమా మేకింగ్ నుంచి స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఆన్ లొకేషన్ లో ఎంత ఫన్ ఉందో ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. టీమ్ ఎంజాయ్ చేసిన ఇదే ఫన్ ను థియేటర్స్ లో ప్రేక్షకులకూ "K-ర్యాంప్" అందించబోతోంది. "K-ర్యాంప్" సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద సక్సెస్…

Read more

“లిటిల్ హార్ట్స్” విజయం ఎంతోమంది కొత్త వాళ్లకు స్ఫూర్తినిస్తోంది – విజయ్ దేవరకొండ

మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన "లిటిల్ హార్ట్స్" సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను అద్భుతంగా ప్రమోట్ చేసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ బన్నీ వాస్ తన బీవీ వర్క్స్, వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేట్రికల్ గా రిలీజ్ చేశారు. ఈరోజు స్టార్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా "లిటిల్ హార్ట్స్" సినిమా సెలబ్రేషన్ ఆఫ్ గ్లోరీ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు…

Read more

గాలి” మూవీ టీజర్ & సాంగ్ విడుదల

సంధ్య ఫిలిం బ్యానర్ పై రామ్ ప్రసాద్ గురజాడ, అంజలి, శ్రీకాంత్ పెరుమండ్ల, చిన్ని, రోజా రాణి, బి వి సుబ్బా రెడ్డి నటీ నటులుగా నాటకారంగంలో వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గ్రహీత మరియు నంది, గరుడ వంటి అవార్డులు పొందిన టి రాము దర్శకత్వంలో నిర్మాత చందా లక్ష్మీ నారాయణ నిర్మించిన సోషియో ఫాంటసీ చిత్రం "గాలి". ఈ చిత్ర టీజర్, సాంగ్ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన నిర్మాత సాయి వెంకట్, ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణు మాధవ్, రచయిత తిరునగిరి శ్రీనివాస్, ప్రముఖ విద్యా వేత్త దరిపల్లి నవీన్ కుమార్, తదితరులు పాల్గొని మోడి…

Read more

ప్రధాని నరేంద్ర మోడి జన్మదిన సందర్బంగా గాలి మూవీ టీజర్ & సాంగ్ విడుదల

సంధ్య ఫిలిం బ్యానర్ పై రామ్ ప్రసాద్ గురజాడ, అంజలి, శ్రీకాంత్ పెరుమండ్ల, చిన్ని, రోజా రాణి, బి వి సుబ్బా రెడ్డి నటీ నటులుగా నాటకారంగంలో వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గ్రహీత మరియు నంది, గరుడ వంటి అవార్డులు పొందిన టి రాము దర్శకత్వంలో నిర్మాత చందా లక్ష్మీ నారాయణ నిర్మించిన సోషియో ఫాంటసీ చిత్రం "గాలి". ఈ చిత్ర టీజర్, సాంగ్ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన నిర్మాత సాయి వెంకట్, ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణు మాధవ్, రచయిత తిరునగిరి శ్రీనివాస్, ప్రముఖ విద్యా వేత్త దరిపల్లి నవీన్ కుమార్, తదితరులు పాల్గొని మోడి…

Read more

పోస్ట్ ప్రో డబ్బింగ్ కంపెనీలో డబ్ చేస్తే సినిమా పాన్ ఇండియా హిట్టే !!!

మిరాయ్ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ మరియు చైనీస్ జపనీస్ లాంటి ఇంటర్ నేషనల్ భాషల్లో కూడా విజయవంతంగా డబ్బింగ్ వర్క్స్ పూర్తి చేసి వరుస విజయాలతో దూసుకుపోతున్న పాన్ ఇండియా డబ్బింగ్ కంపెనీ పోస్ట్ ప్రో మీడియా వర్క్స్. మొన్న కార్తికేయ 2 , నిన్న మహారాజా, నేడు మిరాయ్... వీళ్ళ దగ్గర డబ్బింగ్ జరుపుకున్న ప్రతి సినిమా డబల్ ధమకానే... టాలివుడ్ లో మొట్టమొదటిసారిగా డబ్బింగ్ ఏజెన్సీ కల్చర్ ను తెచ్చి డబ్ కాస్టింగ్ కూడా వీల్లే చూసుకుంటున్నారు. ఈ విధానాన్ని మిరాయ్ సినిమాతో మొదలు పెట్టి భారీ విజయాన్ని అందుకున్నారు. హైదరాబాద్ లో ప్రముఖ రికార్డింగ్ మరియు డబ్బింగ్ స్టూడియో అయిన…

Read more

ప్రజల క్షేమం కోసం…

ఉత్తరాఖండ్‌ వరదల నుంచి ప్రజలందరూ క్షేమంగా ఉండాలంటూ బద్రీనాథ్‌ ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా బద్రీనాథ్‌ దాం ధర్మాధికారి ఆధ్వర్యంలో శాంతి హోమాలు చేశారు. ఈ కార్యక్రమాల్లో హైదరాబాదుకు చెందిన పరాశర శ్రీరామ భట్టాచార్య స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ప్రకృతి శాంతించాలి. ప్రజలందరూ వరదల నుంచి క్షేమంగా ఉండాలి. ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఉండకూడదని ప్రార్థించాను’’ అన్నారు.

Read more

‘కాయిన్’ ఫస్ట్ ఫ్లిప్ విడుదల

వరుస చిత్రాలతో ఆడియెన్స్‌ను ఆకట్టుకునేందుకు ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నిరంతరం పని చేస్తున్నారు. హీరోగా వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌తో శ్రీకాంత్ రాజారత్నం నిర్మాతగా జైరామ్ చిటికెల తెరకెక్కిస్తున్న చిత్రం ‘కాయిన్’. చంద్రహాస్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 17) సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్, టైటిల్ పోస్టర్‌ను బుధవారం నాడు రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో.. దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ .. ‘‘కాయిన్’ సినిమాతో ఇండస్ట్రీలోకి కొత్త టాలెంట్ రావాలని కోరుకుంటున్నాను. ప్రభాకర్ గారితో నాకు చాలా ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. చంద్రహాస్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ‘కాయిన్’ చుట్టూ ఇంత జరిగిందా? అని కథ చెప్పినప్పుడు షాక్ అయ్యా. ట్రైలర్…

Read more

“మిరాయ్” నా జీవితంలో మర్చిపోలేని సంతోషాన్నిచ్చింది – మంచు మనోజ్

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ "మిరాయ్" చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ చిత్రంలో ఆయన చేసిన బ్లాక్ స్వార్డ్ క్యారెక్టర్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తోంది. "మిరాయ్" పాన్ ఇండియా స్థాయిలో రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ ఘన విజయాన్ని పురస్కరించుకుని తాజాగా విజయవాడలో సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచు మనోజ్ స్పీచ్ హైలైట్ అయ్యింది. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ మాట్లాడుతూ - "మిరాయ్" సినిమా రిలీజ్ అయ్యాక నాకు వచ్చిన ఫస్ట్ కాంప్లిమెంట్ అమ్మ దగ్గర నుంచే. అమ్మ ప్రశంసలు నా మనసును కదిలించాయి. "మిరాయ్" చూసి మా అమ్మ నన్ను హత్తుకుని భావోద్వేగానికి గురైంది. నీకు తెలియదురా నాన్నా, నిన్ను ఎంతగా స్క్రీన్ మీద…

Read more

‘బ్యూటీ’ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుంది.. -విజయ్ పాల్ రెడ్డి అడిదల

ఏ మారుతి టీం ప్రొడక్ట్, వానరా సెల్యూలాయిడ్, జీ స్టూడియో బ్యానర్లపై విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’. అంకిత్ కొయ్య, నీలఖి, నరేష్, వాసుకి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించగా.. జె.ఎస్.ఎస్. వర్దన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19న విడుదల కాబోతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా ‘బ్యూటీ’ నిర్మాత విజయ్ పాల్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే.. ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు నిర్మిస్తున్నారు కదా? సినిమా ఇండస్ట్రీలో ఒకటి లేదా రెండు శాతమే సక్సెస్ ఉంటుంది. ఒక మూవీ తీసి హిట్టు కొట్టేస్తా అని అంటే కుదరదు. సినిమా ఫలితాలతో సంబంధం…

Read more