Skip to content
విష్ణు విన్యాసం’  శ్రీ విష్ణు గారి కెరీర్ లో టాప్ 5 లో నిలుస్తుంది:   నిర్మాతలు సుబ్రహ్మణ్యం నాయుడు జి & సుమంత్ నాయుడు Telugu News

విష్ణు విన్యాసం’ శ్రీ విష్ణు గారి కెరీర్ లో టాప్ 5 లో నిలుస్తుంది: నిర్మాతలు సుబ్రహ్మణ్యం నాయుడు జి & సుమంత్ నాయుడు

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు హిలేరియస్ జాయ్‌రైడ్‌ 'విష్ణు విన్యాసం'తో అలరించబోతున్నారు. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన నయన సారిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇపటికే ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఫిబ్రవరి 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు సుబ్రహ్మణ్యం నాయుడు జి, సుమంత్ నాయుడు జి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. 'విష్ణు విన్యాసం' అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ కదా.. మీరు విన్న కథ స్క్రీన్ పైకి ఎంత వరకు ట్రాన్స్ఫర్ అయ్యింది? -కామెడీ కథలు ఎప్పుడు కూడా…

Read more
‘డెకాయిట్‌’ ఫస్ట్ సింగిల్ రుబరూ ఫిబ్రవరి 27న రిలీజ్ Telugu News

‘డెకాయిట్‌’ ఫస్ట్ సింగిల్ రుబరూ ఫిబ్రవరి 27న రిలీజ్

ఇప్పటివరకు హై వోల్టేజ్ యాక్షన్‌తో అలరించిన 'డెకాయిట్‌' మేకర్స్‌, ఇప్పుడు హార్ట్‌ఫెల్ట్ రొమాన్స్‌తో సినిమా మ్యూజికల్ జర్నీని స్టార్ట్ చేస్తున్నారు. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ఈ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే టీజర్, గ్లింప్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. 'డెకాయిట్‌' ఫస్ట్ సింగిల్ రుబరూ ఫిబ్రవరి 27న విడుదల అవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సాంగ్ పోస్టర్ లో శేష్ ప్రశాంతమైన కానీ ఇంటెన్స్ లుక్‌లో ఉండగా, మృణాల్ సున్నితమైన నవ్వుతో కనిపిస్తోంది. ఈ పోస్టర్ చూస్తే సినిమా లోని యాక్షన్ నేపథ్యానికి సమాంతరంగా ఓ టెండర్ రొమాంటిక్ ట్రాక్ నడుస్తుందనే అర్ధమౌతుంది. డెకాయిట్‌ కథ డేంజర్‌, రా…

Read more
(TFJA) సభ్యుల సంక్షేమం కోసం  నిర్మాత వంశీ నందిపాటి  విరాళం Telugu News

(TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిర్మాత వంశీ నందిపాటి విరాళం

సినీ జర్నలిస్టుల సంక్షేమం కోసం TFJA చేపడుతున్న వివిధ కార్యక్రమాలు ప్రశంసనీయం అని ఆయన పేర్కొన్నారు. జర్నలిస్టుల పాత్ర సినీ పరిశ్రమలో ఎంతో ముఖ్యమని, వారి అభ్యున్నతికి అందరూ సహకరించాలని వంశీ నందిపాటి కోరారు. ఈ సందర్భంగా TFJA సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అసోసియేషన్ తరఫున అభినందనలు తెలిపారు. యువ నిర్మాతల నుంచి ఇలాంటి సహకారం రావడం అసోసియేషన్ కు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని వారు పేర్కొన్నారు.

Read more
‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ సిరీస్ ప్రతీ ఒక్క తండ్రికి కనెక్ట్ అవుతుంది..  నిర్మాత కె.వి. శ్రీరామ్ Telugu News

‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ సిరీస్ ప్రతీ ఒక్క తండ్రికి కనెక్ట్ అవుతుంది.. నిర్మాత కె.వి. శ్రీరామ్

‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ బోలెడన్ని ట్విస్టులతో ఉంటుంది.. ఏ ఒక్కరినీ నిరాశపర్చదు.. గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ తరువాత సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్‌కి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‌ని ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఈ సిరీస్‌లోని రెండు ఎపిసోడ్స్‌ని మీడియాకి ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం నిర్వహించిన గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌లో.. రాజీవ్ కనకాల మాట్లాడుతూ .. ‘‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ సిరీస్‌కి పని…

Read more
మార్చి 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో ”ఓం శాంతి శాంతి శాంతిః Telugu News

మార్చి 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో ”ఓం శాంతి శాంతి శాంతిః

సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను అందించనుంది. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ''ఓం శాంతి శాంతి శాంతిః'' సినిమా మార్చి 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. గోల్డ్ సబ్ స్క్రైబర్స్ 24 గంటల ముందుగానే ఈ చిత్రాన్ని చూడొచ్చు. ''ఓం శాంతి శాంతి శాంతిః'' సినిమాను నూతన దర్శకుడు AR సజీవ్ రూపొందించారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్…

Read more
మార్చి 6న “కాక్రోచ్” రిలీజ్ Telugu News

మార్చి 6న “కాక్రోచ్” రిలీజ్

సొంత ఊరు, గంగపుత్రులు, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, గల్ఫ్, వలస వంటి చిత్రాలతో అవార్డులు, ప్రేక్షకుల రివార్డులు అందుకున్న డైరెక్టర్ పి. సునీల్ కుమార్ రెడ్డి రూపొందిస్తున్న తాజా చిత్రం "కాక్రోచ్". ఈ చిత్రంలో అభిలాష్ సుంకర, ప్రేమసన్, నవీన్, తీర్థ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. "కాక్రోచ్" సినిమాను శ్రీ లక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై బి.బాపిరాజు, ముతుకి నాగసత్యనారాయణ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత బి.బాపిరాజు మాట్లాడుతూ - సునీల్ కుమార్ రెడ్డి గారితో మా…

Read more
*అరుణాచల గిరి ప్రదక్షిణ”  ఫస్ట్ గ్లిమ్ప్స్ ఆవిష్కరించిన  తనికెళ్ళ  భరణి Telugu News

*అరుణాచల గిరి ప్రదక్షిణ” ఫస్ట్ గ్లిమ్ప్స్ ఆవిష్కరించిన తనికెళ్ళ భరణి

"ఆటగదరా శివా" అంటూ శివతత్వాన్ని ఆవిష్కరించిన ప్రముఖ నటుడు - రచయిత- దర్శకుడు తనికెళ్ళ భరణి... సుప్రసిద్ధ మహిమాన్విత పుణ్యక్షేత్రం అరుణాచలం నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న "అరుణాచల గిరి ప్రదక్షిణ" చిత్రం ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల చేశారు. భీమవరం టాకీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి.ఎఫ్.ఎక్స్ లో సిద్ధహస్తుడైన యువ ప్రతిభాశాలి హర్ష. ఎం. దర్శకత్వం వహిస్తుండగా... సంగీతద్వయం డా. ఎ. జె. సంధ్యవర్షిణి - డా.వి.ఆర్.ఎ. ప్రదీప్ సంగీతం సమకూర్చుతున్నారు. ఈ చిత్రం కోసం స్వరపరిచిన ఓ గీతానికి చింతల శ్రీనివాస్ సాహిత్యం సమకూర్చగా... మధు గాత్రం అందించారు. మదర్ సెంటిమెంట్ తోపాటు బలమైన భావోద్వేగాలతో రూపొందుతున్న "అరుణాచల గిరి ప్రదక్షిణ" అద్భుత విజయం…

Read more
ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక Telugu News

ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక

ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక కోసం సర్వ సభ్య సమావేశం జరిగింది. సీనియర్ సభ్యులు బాలిరెడ్డి, లక్ష్మణ్ రావు, గొటేటి మోహన్ తదితరుల సారధ్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీ ని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులు గా సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్,ప్రభు ,అధ్యక్షులుగా సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్, ఉపాధ్యక్షులుగా సీనియర్ ఫోటో గ్రాఫర్ ఈ జనార్దన్ రెడ్డి, మరో ఉపాధ్య క్షులుగా యం డి అబ్దుల్, ప్రధాన కార్యదర్శి గా సురేష్ కొండేటి, సంయుక్త కార్యదర్శులుగా శ్రీమతి పర్వీన్ , భాగవతులమురళి కోశాధికారిగా,చదలవాడ భరద్వాజ, తదితరులు ఏకగ్రీవంగా ఎన్నుకయ్యారు. ఈ సి మెంబర్స్ గా గిరిధర్ ,నరసింహ,సాయిరమేష్, RDS ప్రకాష్,అప్పాజీ, నవీన్,గోరంట్ల…

Read more
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేడుక గీతం ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ విడుదల Telugu News

‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేడుక గీతం ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అభిమానించే వారు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉన్నారు. ఆయన తెరపై కనిపించడమే అభిమానులకు ఓ వేడుక. ఇక పవన్ కళ్యాణ్‌ మేనరిజమ్స్‌ కి ఉండే క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో సంవత్సరాలుగా, లక్షలాది మంది పవన్ కళ్యాణ్ యొక్క ఐకానిక్ మేనరిజమ్‌లను అనుకరించారు. ఆ అప్రయత్నమైన స్వాగర్‌ను, ఆ ఉత్తేజకరమైన బాడీ లాంగ్వేజ్‌ను, ఆ ప్రత్యేకమైన అటిట్యూడ్‌ను తిరిగి సృష్టించడానికి చాలామంది ప్రయత్నించారు. కానీ, ఇప్పటి వరకు ఎవరూ దానికి అసలైన నిర్వచనం ఇవ్వలేకపోయారు. ఇప్పుడు “ఆరా ఆఫ్ ఉస్తాద్”తో ఆ నిర్వచనం శాశ్వతంగా చెక్కబడింది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా కల్ట్ కెప్టెన్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్…

Read more
Prasanth Varma’s JAI HANUMAN Starring Rishab Shetty, Telugu News

Prasanth Varma’s JAI HANUMAN Starring Rishab Shetty,

Prasanth Varma’s JAI HANUMAN Starring Rishab Shetty, Produced by Mythri Movie Makers, Presented By T Series Launched In Traditional & Majestic Way At Hanuman's Birth Place Anjanadri, Hampi National Award-winning filmmaker Prasanth Varma, who delivered the true pan-Indian blockbuster HanuMan, is now gearing up for its highly anticipated sequel, Jai Hanuman, the next chapter in the expanding Prasanth Varma Cinematic Universe. The film will be mounted on a massive scale by the prestigious banner Mythri Movie Makers, with T-Series presenting…

Read more