Skip to content
‘CASTE’ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ Telugu News

‘CASTE’ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్

ఎకె జంపన్న రచన & దర్శకత్వంలో గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తోట లక్ష్మీ కోటేశ్వరరావు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘CASTE’ అనే పవర్‌ఫుల్ టైటిల్ పెట్టారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ వివి వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వివి వినాయక్ మాట్లాడుతూ.. దర్శకుడు జంపన్న నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి. ఆయనకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన లక్ష్మీ కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సినిమా మంచి హిట్ సాధించి జంపన్నకు మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే నటీనటులు,…

Read more