Skip to content

ఈ నెల 27న ‘ఆలోచన’విడుదల, 60 ఏళ్లు దాటిన వారు ఉచితంగా చూడొచ్చు !

పి.ఎస్.జె. ఫిలిమ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం ‘ఆలోచన’. ఈ మూవీలో G.V.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, మహర్షి రాఘవ, జయలలిత, రజన్ హరి, బెన్నీ సుధాకర్ వంటి వారు కీలక పాత్రలో, సుజనా,అనుపమ స్వాతి, మాధవి, అద్వైక జెస్సీ, హసిత, జెన్నీ,ప్రసాద్ రామ్, నరేంద్ర, ముఖ్య పాత్రల్లో నటించారు. నవంబర్ 27న ‘ఆలోచన’ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ ప్రపంచవ్యాప్తంగా చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ప్రదీప్‌ మాట్లాడుతూ... మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఆలోచన మూవీకి 2 ఇయర్స్‌ నుంచి స్క్రిప్ట్ పైన వర్క్‌ చేశాము. 27కి రిలీజ్‌ అవుతుంది. అందరూ థియేటర్‌కి వచ్చి…

Read more