Skip to content

‘అలియాస్ రుక్మిణి’ ఫస్ట్ సింగిల్ ‘రుక్కురుక్కు రుక్మిణి’ అక్టోబర్ 27న విడుదల

బ్లాక్‌బస్టర్ సక్సెస్ 'కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' తర్వాత న్యాచురల్ స్టార్ నాని యునానిమస్ ప్రొడక్షన్స్ మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో రాబోతోంది. 'అలియాస్ రుక్మిణి' అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నితిన్ హీరోగా నటిస్తుండగా, 'దండోరా' ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంటా నిర్మిస్తున్న 'అలియాస్ రుక్మిణి' ఒక విలక్షణమైన కథనంతో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో నితిన్ సరసన ఆఫియా సయ్యద్ కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌, ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇప్పుడు మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్‌ను కిక్ స్టార్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఫస్ట్ సింగిల్ ‘రుక్కురుక్కు రుక్మిణి’ పాటను అక్టోబర్…

Read more