Skip to content
‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్ Telugu News

‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్

గ‌త ఏడాది బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘సైయారా’ కాంబో మ‌ళ్లీ మ‌న ముందుకు రావ‌టానికి స‌మాయ‌త్త‌మ‌వుతోంది. సైయారా అద్భుత విజయంతో భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ప్రేమకథగా నిలిచింది. డైరెక్ట‌ర్ మోహిత్ సూరి, నిర్మాత క్ష‌య్ విధాని(య‌శ్ రాజ్ ఫిల్మ్స్ సి.ఇ.ఒ), అలాగే జెన్ Z స్టార్స్ అహ‌న్ పాండే, అనీత్ ప‌ద్దా క‌ల‌యిక‌లో మ‌రోసారి ఇంటెన్స్ ల‌వ్ స్టోరీతో మ‌న ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్‌ను నిర్ణ‌యించ‌లేదు. హృద‌యాన్ని హ‌త్తుకునే క‌థ‌నం, మ‌ర‌చిపోలేని మెలోడీల‌తో ఈ సినిమా ఓ ప్ర‌త్యేక‌మైన సినీ అనుభ‌వాన్ని త‌ప్ప‌కుండా అందిస్తుంద‌నే హామీ ఇస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో రూపొందిన సైయారా విడుద‌లైన త‌ర్వాత ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న‌ను…

Read more
సయారా’తో ‘ఆషికి’ రోజుల్ని తలుచుకోవడం ఆనందంగా ఉంది : మహేష్ భట్ Telugu News

సయారా’తో ‘ఆషికి’ రోజుల్ని తలుచుకోవడం ఆనందంగా ఉంది : మహేష్ భట్

భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన ఫిల్మ్ మేకర్స్‌లో ఒకరైన మహేష్ భట్ తాజాగా ‘సయారా’పై స్పందించారు. మహేష్ భట్ తీసిన ‘ఆషికి’ చిత్రంతో రాహుల్ రాయ్, అను అగర్వాల్‌లు ఓవర్ నైట్ స్టార్స్ అయ్యారన్న సంగతి తెలిసిందే. ఆషికి ఇప్పటికీ, ఎప్పటికీ ఇండియన్ స్క్రీన్స్‌పై ఓ ఎవర్ గ్రీన్ క్లాసికల్ లవ్ స్టోరీగా నిలిచిపోతుంది. ఆషికి చిత్రానికి సంబంధించిన సంగీతం కూడా బ్లాక్ బస్టర్‌గా ఇప్పటికీ శ్రోతల్ని అలరిస్తూనే ఉంటుంది. అదేవిధంగా YRF తదుపరి హీరో, హీరోయిన్‌లుగా అహాన్ పాండే, అనీత్ పద్దాలను ‘సయారా’తో పరిచయం చేయబోతోన్నారు. ఇప్పటికే ‘సయారా’ పాటలు బ్లాక్ బస్టర్‌లుగా నిలిచాయి. ‘సయారా’ గురించి మహేష్ భట్ మాట్లాడుతూ .. ‘ప్రతి తరానికి ఒక ప్రేమకథ ఉంటుంది. ఆ తరానికి…

Read more