‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అక్టోబర్ 9న విడుదల
హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. బాబు డెగాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చవాన్, శ్రీధర్ చెని, దీపక్ ముస్త్యాల నిర్మించారు. రాజ్ సుహాస్, ప్రమదేశ్వి వి క్రియేటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. అక్టోబర్ 9 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ETV Winలో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ బ్యాచలర్ పార్టీ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ బ్యాచిలర్ పార్టీ ఈవెంట్లో వైవా హర్ష మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈటీవీ అంటే మనకి ఇంటితో సమానం. చిన్నప్పటి నుంచి మనం ఈటీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ చూస్తూనే పెరిగాము. నాలుగు నెలల్లో ఒక ప్రాజెక్ట్ను ఫినిష్ చేసి రిలీజ్ చేయడం…
