‘AA23’పై స్పెషల్ అప్డేట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కించనున్న చిత్రం ‘AA23’. ఈ మూవీ ప్రకటనతో రీసెంట్గా సోషల్ మీడియాలో భారీ సందడి నెలకొన్న సంగతి తెలిసిందే..ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్ క్రేజీ కాంబినేషన్లో సినిమా రాబోతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన అనౌన్స్మెంట్ సాంగ్ విడుదలైన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు, సినీ ప్రియుల మధ్య ఈ పాట హాట్ టాపిక్‌గా నిలిచింది. భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌లో అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్, అనిరుధ్ వంటి స్టార్స్…
