Skip to content
త్రివేండ్రంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం Telugu News

త్రివేండ్రంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం

కేరళలో అల్లు అర్జున్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఐకాన్ స్టార్ సినిమాలను మలయాళ ప్రేక్షకులు బాగా ఆదరిస్తుంటారు. ఈ నేపథ్యంలో కేరళ త్రివేండ్రంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేరళ స్టేట్, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కేరళ రాష్ట్ర అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగింది. అసోసియేషన్ చేపట్టబోయే కార్యక్రమాలు భవిష్యత్ ప్రణాళికలపై ఈ కార్యక్రమంలో చర్చించారు. కేరళ అల్లు అర్జున్ ఫ్యాన్స్ స్టేట్ జనరల్ సెక్రటరీ ప్రభు సారథ్యంలో జరిగిన ఈ ఫ్యాన్స్ మీటింగ్ లో అసోసియేషన్ ను మరింత బలపర్చడం, విస్తరించడం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభిమానులకు చేరువకావడంపై డిస్కషన్స్ చేశారు. అల్లు అర్జున్…

Read more
‘రాకా’లో ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్‌తో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోన్న అల్లు అర్జున్‌ Telugu News

‘రాకా’లో ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్‌తో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోన్న అల్లు అర్జున్‌

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్ట‌ర్ అట్లీ కాంబోలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘రాకా’. రీసెంట్‌గా ఈ ప్రెస్టీజియ‌స్‌ ప్రాజెక్ట్ నుంచి వ‌చ్చిన అప్‌డేట్‌ భారతదేశ‌మంత‌టా ప్రేక్ష‌కుల‌తో పాటు సినీ వ‌ర్గాల్లోనూ భారీ ఆసక్తిని రేకెత్తించింది. దేశంలో అత్యంత పేరు సంపాదించిన‌, క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌ఫుల్ స్టార్స్‌లో కరైన అల్లు అర్జున్‌తో, భారీ చిత్రాల‌ను లార్జ్ స్కేల్‌లో రూపొందించే ఫిల్మ్ మేక‌ర్ అట్లీ కాంబోలో రూపొందుతోన్న రాకా సినిమాను భారతీయ సినిమా చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే సరిహద్దులను దాటి కొత్త స్థాయికి తీసుకెళ్లే విజువ‌ల్ ఎక్స్‌పీరియెన్స్‌డ్ మూవీగా నిలవబోతుందని చర్చ జరుగుతోంది. ప్ర‌స్తుతం ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో అల్లు అర్జున్ అంత్యంత ప్ర‌భావంత‌మైన‌, డైన‌మిక్ స్టార్‌. ఆయ‌నకు…

Read more
హెచ్ పీవీ వ్యాక్సిన్ పై  అవగాహన – అభిమానులకు అల్లు అర్జున్ ప్రశంసలు Telugu News

హెచ్ పీవీ వ్యాక్సిన్ పై అవగాహన – అభిమానులకు అల్లు అర్జున్ ప్రశంసలు

ఏడాదికో సామాజిక కార్యక్రమం చేయమంటూ తన అభిమానులకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మార్గనిర్దేశం చేసిన నేపథ్యంలో ఫ్యాన్స్ ఈ ఏడాది హెచ్ పీవీ వ్యాక్సిన్ అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్న సందర్భంగా తన అభిమానులను ప్రశంసిస్తూ సోషల్ మీడియా పోస్ట్ చేశారు అల్లు అర్జున్. తను చెప్పినట్లు ఈ ఏడాది ఒక మంచి సామాజిక కార్యక్రమం చేస్తున్న అభిమానులను చూస్తుంటే గర్వంగా ఉందని ఆయన తన పోస్ట్ లో పేర్కొన్నారు. యువతులు, మహిళలు హెచ్ పీవీ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అవగాహన కార్యక్రమాలు చేస్తోంది. ఈ కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. అభిమానులు చేపట్టిన ఈ సేవా కార్యక్రమం తన…

Read more
అల్లు అర్జున్ కు సత్యదేవ్ జంగా బర్త్‌డే విషెస్ !!! Telugu News

అల్లు అర్జున్ కు సత్యదేవ్ జంగా బర్త్‌డే విషెస్ !!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా టాలెంటెడ్ రచయిత సత్యదేవ్ జంగా ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. "రాకా" ఫస్ట్ లుక్ ను కూడా ఈసందర్భంగా అప్రిషియేట్ చేశారు. సత్యదేవ్ జంగా నాని నటించిన శ్యామ్ సింగా రాయ్ సినిమాకు రచయితగా పని చేసిన విషయం తెలిసిందే, త్వరలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ తో సత్యదేవ్ జంగా రాబోతున్నారు, వాటి వివరాలు త్వరలో ప్రకటించబోతున్నారు.

Read more
అల్లు అర్జున్‌కి ఫిల్మ్‌ క్రిటిక్స్‌ బర్త్‌డే శుభాకాంక్షలు Telugu News

అల్లు అర్జున్‌కి ఫిల్మ్‌ క్రిటిక్స్‌ బర్త్‌డే శుభాకాంక్షలు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా "ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్" సభ్యులు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. "రాకా" ఫస్ట్ లుక్ ను కూడా ఈసందర్భంగా అప్రిషియేట్ చేశారు. బర్త్ డే బోయ్ ను కలిసినవారిలో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ప్రభు, అధ్యక్షులు బత్తుల ప్రసాద్, జనరల్ సెక్రటరీ సురేష్ కొండేటి, ట్రెజరర్ భరద్వాజ, వైస్ ప్రెసిడెంట్ జనార్దన్ లతోపాటు జాయింట్ సెక్రటరీ శ్యామ్ రావుట్ల, కార్యవర్గ సభ్యులు ధీరజ అప్పాజీ, కుమార్ తదితరులు ఉన్నారు. మీ అందర్నీ త్వరలోనే సావకాశంగా కలుస్తానని ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ పేర్కొన్నారు!!

Read more
అల్లు అర్జున్   ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల Telugu News

అల్లు అర్జున్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్ కళానిధి మారన్ సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న చిత్రం ముందు వరుసలో ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ఆసక్తిగా క్రియేట్ చేసిన ఈ భారీ ప్రాజెక్ట్ టైటిల్‌ను, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి ‘రాకా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ టైటిల్ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. ఇక ‘రాకా’ టైటిల్‌తో పాటుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఆయన బర్త్ డే సందర్భంగా ఇచ్చిన ఈ అప్డేట్‌లతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ…

Read more
AA22 x A6 ప్రీ లుక్‌తో హైప్ పెరిగింది Telugu News

AA22 x A6 ప్రీ లుక్‌తో హైప్ పెరిగింది

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో సన్ పిక్చర్స్ అంతర్జాతీయ స్థాయిలో సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ AA22 x A6 అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది. ఇక ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అప్డేట్ అల్లు అర్జున్ బర్త్ డే (ఏప్రిల్ 8) సందర్భంగా అందరినీ ఆశ్చర్యపర్చబోతోంది. ఈ క్రమంలోనే తాజాగా AA22 x A6 ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ ఒక్క పోస్టర్‌తోనే మేకర్స్ ప్రేక్షకులు, సినీ లవర్స్‌లో ఎన్నో అనుమానాల్ని, ఉత్సుకతను రేకెత్తించారు. ఆ హ్యాండ్ ఎవరిది? ఆ ఆకారం ఏంటి? అది ఎందుకు అలా మారింది? కథ ఎలా ఉండబోతోంది?…

Read more
HPV వ్యాక్సిన్ డ్రైవ్‌కు AAFA సపోర్ట్ Telugu News

HPV వ్యాక్సిన్ డ్రైవ్‌కు AAFA సపోర్ట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) హెచ్ పీవీ వ్యాక్సిన్ డ్రైవ్ కు మద్ధతుగా నిలిచేందుకు ముందుకొచ్చింది. AAFA ఈ ఏడాది మొత్తం ప్రజల్లో హెచ్ పీవీ వ్యాక్సిన్ పై అవగాహన కార్యక్రమాలు చేయనుంది. ఏడాదికో మంచి పని చేయాలంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పిన మాటల్ని స్ఫూర్తిగా తీసుకుని AAFA ఈ ఇనిషేటివ్ తీసుకుంది. హెచ్ పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మన ఆడ బిడ్డలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతారు. 9 నుంచి 26 ఏళ్ల వయసున్న బాలికలు, మహిళలు ఈ వ్యాక్సిన్ ను ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ఉచితంగా తీసుకోవచ్చు. కేంద్రప్రభుత్వం స్వస్తి నారీ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా…

Read more
సీతారామ కళ్యాణం చిత్రపటాన్ని బహూకరించిన  అల్లు అర్జున్ Telugu News

సీతారామ కళ్యాణం చిత్రపటాన్ని బహూకరించిన అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జపాన్‌కు చెందిన గీక్ పిక్చర్స్ సీఈఓ శ్రీ టొమాట్సు కోసానోకు సాంప్రదాయ సీతారామ కళ్యాణం చిత్రపటాన్ని బహుకరించారు. శ్రీరామ నవమి సందర్భంగా మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసేలా ఈ చిత్రపటాన్ని అందించారు. ఇక ఈ ఘటనతో అల్లు అర్జున్‌కి మన దేశ సంస్కృతి, ఇతిహాసాలు, సంప్రదాయాల మీద ఉన్న ప్రగాఢమైన ప్రేమ, గౌరవాన్ని ప్రతిబింబించినట్టు అయింది. అల్లు అర్జున్ మన దేశ ఇతిహాసాలలో ఒకటైన రామాయణం చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి వివరిస్తూ అందులోని విలువలు, సాంస్కృతిక ప్రాధాన్యతను తెలియజేశారు. ఈ చిత్రపటం బహూకరించడం భారతదేశం, జపాన్ మధ్య సాంస్కృతిక సంభాషణకు ప్రతీకగా నిలిచింది. ఇది వారసత్వం, ఆధ్యాత్మికత, కళాత్మక వ్యక్తీకరణ పట్ల ఉన్న ఉమ్మడి…

Read more
రేసుగుర్రం ఏప్రిల్ 8న గ్రాండ్‌గా  రీ-రిలీజ్ Telugu News

రేసుగుర్రం ఏప్రిల్ 8న గ్రాండ్‌గా రీ-రిలీజ్

టాలీవుడ్‌లో భారీ విజయాన్ని సాధించిన రేసుగుర్రం సినిమా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రీ-రిలీజ్ ట్రైలర్ విడుదల అయ్యింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా యాక్షన్, కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ కలయికతో అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పటికీ ఈ చిత్రానికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ ట్రైలర్‌తో మళ్లీ ఆ పాత మాస్ ఫీల్‌ను ప్రేక్షకులు అనుభవించబోతున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా, బ్రహ్మానందం తన కామెడీతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. క్రౌన్ మూవీస్ ద్వారా ఏప్రిల్ 8, 2026న గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమా, బన్నీ ఫ్యాన్స్‌కు బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను మరింత గ్రాండ్‌గా మార్చనుంది…

Read more