Skip to content

‘ఈఎన్‌ఈ రిపీట్‌’తో ఫిల్మ్ మేకర్‌గా నా లైఫ్ ఫుల్‌ఫిల్ అయింది: డైరెక్టర్ తరుణ్ భాస్కర్

‘ఈఎన్‌ఈ రిపీట్‌’తో నా కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఇంత గొప్ప ఎక్స్‌పీరియన్స్ పొందాను: హీరో విశ్వక్ సేన్ తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘ఈఎన్‌ఈ రిపీట్‌’. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రంలో క్రేజీ గ్యాంగ్ విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి మరోసారి ప్రేక్షకులను అలరించారు. ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 19న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్‌తో హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్‌లో డైరెక్టర్ తరుణ్ భాస్కర్…

Read more