Skip to content

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా కొత్త సినిమా ప్రారంభం

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తన కొత్త చిత్రం ‘సిద్ధు10’లో సరికొత్త ప్రేమకథతో అలరించబోతున్నారు. తబిత సుకుమార్ సమర్పణలో, సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అన్మోల్ శర్మ, బన్నీ వాస్, అశోక్ బండ్రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతో మోహన్ బి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘ఇడుపు కాయితం’ తర్వాత సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ కలిసి నిర్మిస్తున్న రెండో సినిమా ఇది. ప్రస్తుతం ‘ఇడుపు కాయితం’ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ కథా రచయిత సుకుమార్ టీమ్‌లో కీలకంగా ఉన్న మోహన్ బి.. ఈ సినిమా కోసం ఒక అందమైన, కొత్త తరహా ప్రేమకథను సిద్ధం చేశారు. ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డను పూర్తిగా…

Read more