Skip to content

‘ఆలోచన’ సినిమా ఈనెల 27న విడుదల

పి.ఎస్.జె. ఫిలిమ్స్ అండ్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం ‘ఆలోచన’. ఈ మూవీలో G.V.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, మహర్షి రాఘవ, జయలలిత, రజన్ హరి, బెన్నీ సుధాకర్ వంటి వారు కీలక పాత్రలో, సుజనా,అనుపమ స్వాతి, మాధవి, అద్వైక జెస్సీ, హసిత, జెన్నీ,ప్రసాద్ రామ్, నరేంద్ర, ముఖ్య పాత్రల్లో నటించారు. దీపావళి సందర్భంగా ‘ఆలోచన’ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్‌ను వినూత్నంగా వృద్దాశ్రమంలో వందలాదిమంది సీనియర్ సిటిజన్స్ సమక్షంలో లాంచ్ చేశారు. నవంబర్ 27న ‘ఆలోచన’ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ ప్రపంచవ్యాప్తంగా చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకులు సురేందర్ చాచా, నిర్మాతలు ప్రదీప్ కుమార్, గుండబోయిన…

Read more