Skip to content

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

▪️లాంచ్ చేసిన హీరోయిన్ రాశి సింగ్ ▪️ ఒకేరోజు బేగంపేట, లక్డీకాపూల్, మలక్‌పేట్‌లో మూడు అవుట్‌లెట్ల ప్రారంభం ▪️ ఈజిప్షియన్ డెజర్ట్స్‌కు నగరవాసుల నుంచి మంచి స్పందన హైదరాబాద్: భారతదేశంలోనే తొలి ఈజిప్షియన్ డెజర్ట్ బ్రాండ్ ‘సైన్ లబాన్’ (Sign Laban) హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా అడుగుపెట్టింది. నగరంలోని బేగంపేట, లక్డీకాపూల్, మలక్‌పేట్ ప్రాంతాల్లో ఒకేరోజు మూడు అవుట్‌లెట్లను ప్రారంభిస్తూ సరికొత్త మైలురాయిని నెలకొల్పింది. ఈ గ్రాండ్ లాంచ్ కార్యక్రమానికి హీరోయిన్ రాశి సింగ్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి అవుట్‌లెట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాశి సింగ్ మాట్లాడుతూ, "ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన ఈజిప్షియన్ డెజర్ట్ బ్రాండ్ ‘సైన్ లబాన్’ హైదరాబాద్‌కు రావడం చాలా ఆనందంగా ఉంది…

Read more