Skip to content

“క్రేజీ కల్యాణం” సినిమా నుంచి ‘ అల సెంద్రవంక’ సాంగ్ రిలీజ్

నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "క్రేజీ కల్యాణం". ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు. ఈ రోజు మేకర్స్ ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ 'అల సెంద్రవంక' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. సురేష్ బొబ్బిలి బ్యూటిఫుల్ మెలోడీ ట్యూన్ తో ఈ పాటను కంపోజ్ చేయగా జి. వెంకన్న ఆకట్టుకునే లిరిక్స్ అందించారు. అనురాగ్ కులకర్ణి అందంగా పాడారు. ' అల సెంద్రవంక' లిరికల్ సాంగ్ ఎలా ఉందో చూస్తే -…

Read more