Skip to content

ఆకట్టుకుంటున్న ‘బబ్లూ XXL’ టైటిల్ పోస్టర్

ప్రముఖ నిర్మాతలు పుష్కూర్ రామ్ మోహన్ రావు, భరత్ ఎన్. నారంగ్ నేతృత్వంలోని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థ తమ ప్రతిష్టాత్మక ప్రొడక్షన్ నంబర్ 10తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. యంగ్ ట్యాలెంటెడ్ సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జెన్ జెడ్ ప్రేక్షకులను ఆకట్టుకునే ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. సోనాలి నారంగ్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమా సాయిలు కంపాటి దర్శకుడిగా రెండో సినిమా. ఆయన తొలి చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’ బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి ‘బబ్లూ XXL’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేస్తూ, మేకర్స్ కలర్ ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు. దసరా పర్వదినం సందర్భంగా ప్రకటించిన ఈ టైటిల్,…

Read more