Skip to content

అభిరామి చేతుల మీదుగా ‘కలర్స్ హెల్త్‌కేర్’ ప్రారంభం

▪️ప్రముఖ హెల్త్ అండ్ వెల్‌నెస్ సంస్థ ‘కలర్స్ హెల్త్‌కేర్’ ▪️ మధురైలో ‘కలర్స్ 2.0’ నూతన బ్రాంచ్ ఏర్పాటు ▪️ బరువు నియంత్రణ, చర్మం, కేశ సంరక్షణకు ఆధునిక వెల్‌నెస్ సేవలు మ‌ధురై: ప్రముఖ హెల్త్ అండ్ వెల్‌నెస్ సంస్థ ‘కలర్స్ హెల్త్‌కేర్’ తమిళనాడులోని మధురై నగరంలో తన నూతన బ్రాంచ్‌ను ఘనంగా ప్రారంభించింది. ‘కలర్స్ 2.0’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఆధునిక వెల్‌నెస్ కేంద్రాన్ని ప్రముఖ హీరోయిన్ అభిరామి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హీరోయిన్ అభిరామి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవనశైలి, ఆరోగ్యం ఎంతో ముఖ్యమని అన్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని మధురై నగరంలో ‘కలర్స్…

Read more