Skip to content

‘Dada on Holiday’ టైటిల్‌ ను లాంచ్ చేసిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్

కిచ్చా సుదీప్, దర్శకుడు ప్రేమ్ మోస్ట్ ఎవైటెడ్ కాంబినేషన్‌ మూవీకి ‘Dada on Holiday’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. బెంగళూరులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కర్ణాటక సీఎం శ్రీ డీకే శివకుమార్ ఈ సినిమా టైటిల్‌ను లాంచ్ చేశారు. ఆరుద్ర సినిమాస్, ఫీనిక్స్ ప్రేమ్ స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం కిచ్చా సుదీప్, దర్శకుడు ప్రేమ్ చేతులు కలిపారు. ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్స్, హ్యూమర్ కలగలిపిన భారీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. టైటిల్ లాంచ్‌తోనే సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి మొదలైంది. ముఖ్యంగా మేకర్స్ వినూత్నమైన కాన్సెప్ట్స్‌తో రూపొందించిన ప్రమోషనల్ వీడియోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ వీడియోల్లోని క్రియేటివ్ ఐడియాలు, వాటి ప్రెజెంటేషన్,…

Read more