Skip to content

‘డ్యాడ్స్‌ లిటిల్‌ ఫ్రెండ్‌’ సినిమా అందరి హృదయాలను హత్తుకుంటుంది: నిర్మాత దీపక్‌

వెన్నెల సిల్వర్ స్క్రీన్ బ్యానర్ మీద దీపక్ నిర్మాతగా శరత్ తెరకెక్కించిన చిత్రం ‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’. ఈ సినిమాలో రజత్ రాఘవ్, కాజల్, హాసిని సుధీర్ హీరో హీరోయిన్లు గా బేబీ పరిణిత రుద్రరాజు ముఖ్య పాత్రలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ ప్రీరిలీజ్‌ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెమిని సురేష్‌ మాట్లాడుతూ '' ఈ సినిమాలో ఫాదర్‌గా చాలా మంచి పాత్ర చేశాను. రియల్‌లైఫ్‌లో ప్రతి తండ్రి అబ్బాయి దగ్గరి నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటారు. నేను కూడా నా పర్సనల్‌ నా లైఫ్‌కు చాలా రిలేటెడ్‌ పాత్ర చేశాను. ఫాదర్‌ అండ్‌ డాటర్‌ ఎమోషన్‌…

Read more