Skip to content

నవదీప్: పాత్రలతోనే తన స్థాయిని నిరూపించుకుంటున్న నటుడు

నటుడు నవదీప్ పుట్టినరోజు సందర్భంగా, తెలుగు సినీ పరిశ్రమలో పాత్రాధారిత సినిమాలకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిన ఓ విశిష్ట నటుడిని స్మరించుకునే సందర్భమిది. కథను, పాత్రను ముందుంచే ఎంపికలతో, భయంలేని నటనతో తనదైన ప్రయాణాన్ని కొనసాగిస్తూ, నిలకడైన అభిరుచిగల నటుడిగా నవదీప్ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తన తాజా చిత్రం ‘దండోరా’ లో నవదీప్ చేసిన పాత్ర ఆయన కెరీర్‌లోనే అత్యుత్తమ నటనలలో ఒకటిగా ప్రశంసలు అందుకుంటోంది. భావోద్వేగ నియంత్రణ, సహజ నటన, అంతర్గత సంఘర్షణను ఆవిష్కరించిన తీరు కథకు బలంగా నిలిచింది. ఈ పాత్ర ద్వారా నటుడు కనిపించకుండా, పాత్ర మాత్రమే ప్రేక్షకుల ముందు నిలిచేలా చేశారు. ‘దండోరా’లో నవదీప్ నటనకు ప్రేక్షకులు, విమర్శకులు మంచి స్పందన వ్యక్తం చేస్తున్నారు. ఇది…

Read more

ప్రముఖల చేత ప్రశంసల వర్షం అందుకుంటున్న “చీకటిలో”

శోభిత ధూళిపాళ, విశ్వదేవ్ రచకొండ ప్రధాన పాత్రలలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'చీకటిలో' ఇటీవల ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ప్రైమ్ వీడియో చాలా కాలంగా భారతదేశంలో ప్రముఖ వినోదాన్ని వేదికగా ఉంది. వివిధ జానర్‌లలో అనేక ఐకానిక్ షోలు, సినిమాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తూ OTT రంగంలో ఆధిపత్యం చెలాయిస్తోంది ప్రేమ్ వీడియో. తన అద్భుతమైన లైనప్‌కు జోడిస్తూ, ఈ ప్లాట్‌ఫారమ్ ఇటీవల మరో ఉత్కంఠభరితమైన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ 'చీకటిలో'ను తీసుకువచ్చింది. ఇది ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుందని చెప్పినట్లుగానే ఆ స్థాయిలో ప్రశంసలు అందుకుంటుంది. ప్రేక్షకులతో పాటు ప్రముఖుల చేత ఒకే విధంగా ఆసక్తిని రేకెత్తించిన దాని ట్రైలర్ ఆ తర్వాత జనవరి 23న ప్రైమ్ వీడియోలో విడుదలైంది. శోభిత ధూళిపాళ,…

Read more