Skip to content
Ksnnapps1

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ను ఓవర్సీస్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్న వాసరా ఎంటర్‌టైన్‌మెంట్.. థియేటర్ల జాబితా విడుదల, బుకింగ్స్ షురూ

విజువల్ వండర్‌గా, భక్తిని పెంపొందించేలా ‘కన్నప్ప’ చిత్రాన్ని డా. ఎం మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మించారు. డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ తన విజన్‌ను జోడించారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద తెరకెక్కించిన ఈ సినిమాను జూన్ 27న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటికే కన్నప్ప ప్రమోషన్ కార్యక్రమాలు తారాస్థాయికి చేరుకున్నారు. ఆల్రెడీ ట్రైలర్, టీజర్లు, పాటలు, పోస్టర్లు జనాల్లోకి వెళ్లాయి. ఓవర్సీస్ ఆడియెన్స్‌ కోసం ఈ చిత్రాన్ని వాసరా ఎంటర్‌టైన్‌మెంట్ భారీ ఎత్తున ప్లానింగ్ చేస్తోంది. థియేటర్ల జాబితా విడుదల కావడం, బుకింగ్‌లు ఓపెన్ అవ్వడంతో అక్కడ కన్నప్ప ట్రెండ్ అవుతోంది. ఇక…

Read more
‘కన్నప్ప’ ఘన విజయం సాధించాలి – డా.ఎం. మోహన్ బాబు* Telugu News

‘కన్నప్ప’ ఘన విజయం సాధించాలి – డా.ఎం. మోహన్ బాబు*

డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న విడుదల కాబోతోంది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. ఎం. మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్న క్రమంలో శనివారం నాడు ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. డా. ఎం. మోహన్ బాబు మాట్లాడుతూ .. ‘ఆ భగవంతుడి ఆశీస్సులతోనే ‘కన్నప్ప’ చిత్రం ప్రారంభమైంది. అంతా ఆ దేవుడి దయ వల్లే జరుగుతుంది. ఆడియెన్స్ ప్రేమ, ఆ దేవుడు ఆశీస్సులు నా బిడ్డ విష్ణుకి ఉండాలని…

Read more