బైకర్ 100% థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా : డైరెక్టర్ అభిలాష్ రెడ్డి
చార్మింగ్ స్టార్ శర్వా, అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్పై రూపొందిన హై-ఆక్టేన్ రేసింగ్ డ్రామా 'బైకర్'తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ అడ్వంచరస్ చిత్రంగా రూపొందుతున్న బైకర్ డాల్బీ సినిమా, EPIQ, 4DX, PCX వంటి ప్రీమియం ఫార్మాట్లలో విడుదల కానుంది. ఇప్పటికే గ్లింప్స్లు, పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ఏప్రిల్ 3న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ అభిలాష్ రెడ్డి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. బైకర్ ఆడియన్స్కు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది? బైకర్ 100% థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా. డాల్బీ విజన్లో కూడా షూట్ చేశాం. ట్రైలర్ చూసిన…
