Skip to content

‘ఫెస్టివల్ ఆఫ్ జాయ్’ ద్వారా సుమ చేస్తున్న సేవలు అభినందనీయం: ఉపాసన కామినేని కొణిదెల

ఘనంగా జరిగిన ‘ఫెస్టివల్ ఆఫ్ జాయ్’ ఐదో వార్షికోత్సవ వేడుకలు ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఫెస్టివల్ ఆఫ్ జాయ్’ ఐదో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అందరి జీవితాల్లోనూ పండగ నింపాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా గత ఐదేళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు వైస్ చైర్‌పర్సన్ CSR అపోలో హాస్పిటల్స్ ఉపాసన కామినేని కొణిదెల, పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీత కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపాసన కామినేని కొణిదెల మాట్లాడుతూ..“సుమ గారిని చూసినప్పుడు నాకు ఎంతో స్ఫూర్తి కలుగుతుంది. ఆమె ఆత్మవిశ్వాసం, పట్టుదల, విజయాలు నిజంగా అభినందనీయం. ఆమెఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ‘ఫెస్టివల్ ఆఫ్ జాయ్’ను ప్రారంభించి,…

Read more