#కల్ట్ షూటింగ్ పూర్తి
విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో, హీరోగా భారతీయ చలన చిత్రాల్లో నే మొట్ట మొదటి స్లాశర్ గా రూపొందుతున్న కల్ట్ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. మధ్యే విడుదలైన CULT టీసర్ తో ఇటు పరిశ్రమ వర్గాల్లో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి, KGF లాంటి పాన్ ఇండియా భారీ చిత్రాలకు మ్యూజిక్ అందించిన సేన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ గారు అందించిన పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో సంచలనం కాబోతుంది. ఈ సినిమా షూటింగు పూర్తి చేసుకుంది. రామోజీ ఫిలిం సిటీ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా వేసిన భారీ సెట్ లో వందలాది మోడల్స్ లతో 40 -50 రోజుల పాటు తెరకెక్కిన కీలక…
