“మైనా” మూవీ ఘనంగా ప్రారంభం
టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్, ప్రొడ్యూసర్ సాయి రాజేష్ కొత్త నిర్మాణ సంస్థ మిట్టి అండ్ మూన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా "మైనా". ఈ సినిమాకు సాయి రాజేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో శివమణి పట్నంశెట్టి, గీత మహావడి, చంటి బాబు, దివ్య జయరాజ్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మహి ఇప్పలపెల్లి కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా, చంటి బాబు దర్శకత్వం వహిస్తున్నారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. "మైనా" సినిమా ఈ రోజు హైదరాబాద్ ఫిలింనగర్ దైవసన్నిధానంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ సినిమా అనౌన్స్ మెంట్ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. తమ…
