Skip to content

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ భారీ పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ మూవీ “డేవిడ్ రెడ్డి” ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటిస్తున్న కొత్త సినిమా "డేవిడ్ రెడ్డి". ఈ సినిమాను వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్స్ పై నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు. డైరెక్టర్ హనుమ రెడ్డి యక్కంటి రూపొందిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్ తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కథతో భారీ పాన్ ఇండియా చిత్రంగా "డేవిడ్ రెడ్డి" సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో మారియా ర్యబోషప్క హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా "డేవిడ్ రెడ్డి" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ లాంఛ్ చేశారు. "డేవిడ్ రెడ్డి" ఫస్ట్ లుక్…

Read more

ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్న “సైక్ సిద్ధార్థ్” మూవీ

నందు, యామినీ భాస్కర్ హీరో హీరోయిన్లుగా నటించిన "సైక్ సిద్ధార్థ్" సినిమా డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయ్యింది. ఈ సినిమా ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఆహా గోల్డ్ సబ్ స్క్రైబర్స్ 24 గంటల ముందే ఈ సినిమాను చూడొచ్చు. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీని స్పిరిట్ మీడియా, నందునెస్, కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యాన‌ర్స్‌పై శ్రీ నందు, రానా దగ్గుబాటి నిర్మించారు. ఈ సినిమాకు వరుణ్‌ రెడ్డి దర్శకత్వం వహించాడు. జనవరి 1న "సైక్ సిద్ధార్థ్" మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఈ మూవీని ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో ఆడియెన్స్ ఎంజాయ్ చేయొచ్చు. "సైక్…

Read more

“స్కై” సినిమా ట్రైలర్ రిలీజ్, ఫిబ్రవరి 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న మూవీ

మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృధ్వీ పెరిచర్ల నిర్మిస్తున్న సినిమా "స్కై". పృధ్వీ పెరిచర్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో శివ ప్రసాద్ అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. "స్కై" సినిమా ఫిబ్రవరి 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు "స్కై" సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే - ఫ్రెండ్స్ మధ్య జరిగే సరదా సన్నివేశాలతో ట్రైలర్ మొదలవుతుంది. హీరో హీరోయిన్స్ మధ్య పరిచయం ప్రేమగా మారడం, వారి ప్రేమలోని ఎమోషన్ ఆకట్టుకునేలా చిత్రీకరించారు…

Read more

మధిరలో కృష్ణంరాజు 86వ జయంతి వేడుకలు: హెల్త్ క్యాంప్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క

దిగ్గజ నటులు, మాజీ కేంద్రమంత్రి స్వర్గీయ రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి జయంతిని పురస్కరించుకుని ఉచిత మెగా డయాబెటిక్ ట్రీట్ మెంట్ క్యాంప్ ఈ నెల 20న ఖమ్మం జిల్లా మధిర దెందుకూరులోని శ్రీరస్తు ఫంక్షన్ హాల్ లో విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డిఫ్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు శ్రీమతి నందిని విక్రమార్క, మల్లు సూర్య విక్రమాదిత్య పాల్గొన్నారు. ఈ హెల్త్ క్యాంప్ ను కృష్ణంరాజు గారి సతీమణి శ్రీమతి శ్యామలా దేవి, ఆయన కూతురు ప్రసీద ఆధ్వర్యంలో ప్రముఖ డయాబెటిక్ ఫుట్ సర్జన్ డా. వేణు కవర్థపు సారథ్యంలో యూకే ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్ వారు నిర్వహించారు. హెల్త్ క్యాంప్…

Read more

ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యామిని ఈఆర్ హీరోయిన్ గా యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రతన్ రిషి ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ అనౌన్స్ మెంట్

ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యామినీ ఈఆర్ ను హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రతన్ రిషి. ఆయన గతంలో రూపొందించిన ఉత్తర, ఆర్టిస్ట్ మూవీస్ మంచి ఫిలింమేకర్ గా పేరు తీసుకొచ్చాయి. ప్రస్తుతం తన మూడో చిత్రంగా యామినీ ఈఆర్ తో హీరోయిన్ సెంట్రిక్ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కాళకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్ విలన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీలో ఎంతో స్పెషల్ గా, ఇంట్రెస్టింగ్ గా ఉండే హీరోయిన్ తండ్రి పాత్ర కోసం 90's హీరోల్లో ఒకరిని సంప్రదిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్ ను ఇటీవల సంక్రాంతి పండుగ విశెస్ తో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఉన్న ఈ సిస్టమ్, సొసైటీలో జరిగే…

Read more

“పళ్లి చట్టంబి” ఏప్రిల్ 9న రిలీజ్

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ "పళ్లి చట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రోజు "పళ్లి చట్టంబి" సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ ద్వారా సినిమా రిలీజ్ డేట్ ను కూడా వెల్లడించారు. ఏప్రిల్ 9న ఈ ప్రెస్టీజియస్ మూవీని హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు…

Read more

కంప్లీట్ ఎంటర్ టైనర్ “క్రేజీ కల్యాణం” మూవీ నుంచి వెర్సటైల్ యాక్టర్ వీకే నరేష్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "క్రేజీ కల్యాణం". ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసమ్ జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు. ఈ రోజు వెర్సటైల్ యాక్టర్ వీకే నరేష్ బర్త్ డే సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో పర్వతాలు అనే పాత్రలో ట్రెడిషనల్ గా వీకే నరేష్ ఆకట్టుకుంటున్నారు. పెళ్లి చుట్టూ సాగే ఆసక్తికరమైన కథతో కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ తో సాగే చిత్రమిది. తెలంగాణలోని…

Read more

400 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో “మా వందే”

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ ను "మా వందే" టైటిల్ తో సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్ వీర్ రెడ్డి.ఎం. ఈ చిత్రంలో నరేంద్ర మోదీ పాత్రలో మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశాన్నిస్తూ ప్రధాని మోదీ జీవితాన్ని యదార్థ ఘటనల ఆధారంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు క్రాంతికుమార్.సీహెచ్. ప్రధాని మోదీ వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని విశేషాలన్నీ ఎంతో సహజంగా "మా వందే" సినిమాలో చూపించబోతున్నారు. ఈ సినిమా అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యున్నత సాంకేతిక విలువలు, వీఎఫ్ఎక్స్ తో రూపొందుతోంది. "మా వందే" చిత్రాన్ని పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్ లోనూ…

Read more

20న హెల్త్ క్యాంపు

ఈ నెల 20న స్వర్గీయ రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి 86వ జయంతి సందర్భంగా మధిరలో డిఫ్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ముఖ్యఅతిథిగా యూకే ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్ 3వ వార్షిక హెల్త్ క్యాంప్ దిగ్గజ నటులు, మాజీ కేంద్రమంత్రి స్వర్గీయ రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి జయంతిని పురస్కరించుకుని గత మూడేళ్లుగా యూకే ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్ ఏటా ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహిస్తోంది. గత రెండు హెల్త్ క్యాంప్ లను మొగల్తూరు, భీమవరంలో నిర్వహించారు. ఈ సంవత్సరం కృష్ణంరాజు గారి 86వ జయంతి సందర్భంగా 3వ వార్షిక యూకే ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్ క్యాంప్ ను ఈ నెల 20వ తేదీన ఖమ్మం జిల్లా మధిర,…

Read more

ప్రేక్షకులంతా “రాజా సాబ్” సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు: హీరోయిన్ నిధి అగర్వాల్

టాలీవుడ్ సంక్రాంతి పండుగ సీజన్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటోంది రెబల్ స్టార్ ప్రభాస్ "రాజా సాబ్" మూవీ. ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియెన్స్, పిల్లలు మూవీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వర్సటైల్ పర్ ఫార్మెన్స్ తో ప్రభాస్ చేసిన వన్ మ్యాన్ షో, హారర్ ఫాంటసీ జానర్ లో ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ మారుతి టేకింగ్. అన్ కాంప్రమైజ్డ్ గా గ్లోబల్ సినిమా స్థాయిలో ప్రొడ్యూస్ చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మేకింగ్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో "రాజా సాబ్" సక్సెస్ హ్యాపీనెస్ ను ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూ లో షేర్ చేసుకున్నారు హీరోయిన్ నిధి అగర్వాల్…

Read more