Skip to content
“క్వీన్” నుంచి  యామిని బర్త్ డే పోస్టర్ రిలీజ్ Telugu News

“క్వీన్” నుంచి యామిని బర్త్ డే పోస్టర్ రిలీజ్

ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యామినీ ఈఆర్ ను హీరోయిన్ గా పరిచయం చేస్తూ టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రతన్ రిషి హీరోయిన్ సెంట్రిక్ కథతో "క్వీన్" మూవీని రూపొందిస్తున్నారు. ఈ సినిమాను వన్ సర్కిల్ ఫిలింస్ బ్యానర్ నిర్మిస్తోంది‌. ఈ చిత్రంలో కాళకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్ విలన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీలో ఎంతో స్పెషల్ గా, ఇంట్రెస్టింగ్ గా ఉండే హీరోయిన్ తండ్రి పాత్రలో 90's హీరోల్లో ఒకరు నటించబోతున్నారు. ఈ రోజు హీరోయిన్ యామినీ ఈఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు బర్త్ డే విశెస్ చెబుతూ "క్వీన్" మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో క్లాసికల్ డాన్సర్ గెటప్ లో అందంగా…

Read more
Tollywood Celebrity Telugu News

“తిమ్మరాజుపల్లి టీవీ” నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా "తిమ్మరాజుపల్లి టీవీ". తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. "తిమ్మరాజుపల్లి టీవీ" చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా నుంచి 'గోపాల గోపాల..' సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటకు సనరే సాహిత్యాన్ని అందించగా, వంశీకాంత్ రేఖన కంపోజ్ చేశారు,…

Read more
Tollywood Celebrity Telugu News

10 రోజుల్లో కోటికి పైగా వ్యూస్ తో ‘గురుతుందా..’

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా "కలర్ ఫొటో", "బేబి" వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్ కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్ లో రూపొందుతున్న "చెన్నై లవ్ స్టోరీ" సినిమాకు బిజినెస్ పరంగా మంచి క్రేజ్ ఏర్పడుతోంది. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ "చెన్నై లవ్ స్టోరీ" సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ తోనే మ్యూజికల్ బ్లాక్ బస్టర్ జర్నీ స్టార్ట్ చేసింది. ఈ సినిమా నుంచి…

Read more
జన నాయగన్ సినిమా లీక్  ఆగ్రహం తెప్పిస్తోంది – హీరో విజయ్ దేవరకొండ Telugu News

జన నాయగన్ సినిమా లీక్ ఆగ్రహం తెప్పిస్తోంది – హీరో విజయ్ దేవరకొండ

జన నాయగన్ సినిమా లీక్ ఘటనపై స్పందించారు హీరో విజయ్ దేవరకొండ. ఈ ఘటన తనకు ఆగ్రహం తెప్పిస్తోందని సోషల్ మీడియా పోస్ట్ చేశారు. తన కెరీర్ లోనూ ఇలాంటి బాధను అనుభవించానని విజయ్ తెలిపారు. కెరీర్ ప్రారంభంలోనే తన సినిమా లీక్ అయ్యిందని, ఆ టైమ్ లో ఎవరో తనను టార్గెట్ చేస్తున్నట్లు, ఆశను కోల్పోయినట్లు అనిపించిందని విజయ్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ స్పందిస్తూ - జననాయగన్ సినిమాను రిలీజ్ కు ముందు లీక్ చేయడం ఆగ్రహం తెప్పిస్తోంది. నా కెరీర్ ప్రారంభంలో ఇలాంటి బాధాకర ఘటన ఎదుర్కొన్నా. ఆ టైమ్ లో ఎవరో కావాలని చేశారని అనిపించింది. ఆశలన్నీ కోల్పోయాను. సినిమా అనేది హీరోగా నా…

Read more
“జన నాయగన్” మూవీ లీక్  బాధ కలిగించింది – నిర్మాత ఎస్ కేఎన్ Telugu News

“జన నాయగన్” మూవీ లీక్ బాధ కలిగించింది – నిర్మాత ఎస్ కేఎన్

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన జననాయగన్ సినిమా రిలీజ్ కు ముందే లీక్ కావడంపై ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ స్పందించారు. ఈ ఘటన ఎంతో బాధ కలిగించిందని ఆయన సోషల్ మీడియా పోస్ట్ చేశారు. సాటి ప్రొడ్యూసర్ గా కేవీఎన్ ప్రొడక్షన్స్ వారి ఆవేదన అర్థం చేసుకోగలనని ఎస్ కేఎన్ పేర్కొన్నారు. ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ స్పందిస్తూ - జననాయగన్ సినిమా రిలీజ్ కు ముందు లీక్ కావడం బాధ కలిగించింది. ఇలాంటి సందర్భంలో కేవీఎన్ సంస్థ ప్రొడ్యూసర్స్ ఎంత బాధపడి ఉంటారో అర్థం చేసుకోగలను. ఇలాంటి పరిస్థితే నేను నిర్మించిన టాక్సీవాలా సినిమా టైమ్ లో ఎదుర్కొన్నాను. మా టాక్సీవాలా మూవీ రిలీజ్ కు ముందే ఆన్ లైన్ లో…

Read more
హెచ్ పీవీ వ్యాక్సిన్ పై  అవగాహన – అభిమానులకు అల్లు అర్జున్ ప్రశంసలు Telugu News

హెచ్ పీవీ వ్యాక్సిన్ పై అవగాహన – అభిమానులకు అల్లు అర్జున్ ప్రశంసలు

ఏడాదికో సామాజిక కార్యక్రమం చేయమంటూ తన అభిమానులకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మార్గనిర్దేశం చేసిన నేపథ్యంలో ఫ్యాన్స్ ఈ ఏడాది హెచ్ పీవీ వ్యాక్సిన్ అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్న సందర్భంగా తన అభిమానులను ప్రశంసిస్తూ సోషల్ మీడియా పోస్ట్ చేశారు అల్లు అర్జున్. తను చెప్పినట్లు ఈ ఏడాది ఒక మంచి సామాజిక కార్యక్రమం చేస్తున్న అభిమానులను చూస్తుంటే గర్వంగా ఉందని ఆయన తన పోస్ట్ లో పేర్కొన్నారు. యువతులు, మహిళలు హెచ్ పీవీ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అవగాహన కార్యక్రమాలు చేస్తోంది. ఈ కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. అభిమానులు చేపట్టిన ఈ సేవా కార్యక్రమం తన…

Read more
మంగ్లీ కేసుతో నాకు  సంబంధం లేదు – డైరెక్టర్ వేణు ఊడుగుల Telugu News

మంగ్లీ కేసుతో నాకు సంబంధం లేదు – డైరెక్టర్ వేణు ఊడుగుల

ఆర్థిక మోసం ఘటనలో గాయని మంగ్లీపై నమోదైన కేసులో దర్శకుడు వేణు ఊడుగుల కూడా ఉన్నారంటూ కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేశాయి. ఈ అసత్య వార్తలపై వివరణ ఇచ్చారు దర్శకుడు వేణు ఊడుగుల. మంగ్లీ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు దర్శకుడు వేణు ఊడుగుల ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. వేణు ఊడుగుల స్పందిస్తూ - గాయని మంగ్లీ కేసులో నా పేరును చేర్చుతూ కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్న వార్తలు చూసి బాధపడ్డాను. మంగ్లీ, లాయర్ సుబ్బారావు ఇద్దరూ నాకు తెలిసిన వాళ్లు కావడంతో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి, బాధితులకు న్యాయం చేయాలని సూచించాను. ఇంతవరకే ఈ కేసులో నా…

Read more
విజయ్, రశ్మికకు  సెట్స్ లోకి వెల్ కమ్ చెప్పిన “రణబాలి” మేకర్స్ Telugu News

విజయ్, రశ్మికకు సెట్స్ లోకి వెల్ కమ్ చెప్పిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న క్రేజీ మూవీ "రణబాలి". ఈ సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. "రణబాలి" సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కు రాబోతోంది. ఇటీవలే విజయ్, రశ్మిక వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా ఈ కొత్త జంట "రణబాలి" సెట్ లోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా విజయ్, రశ్మికకు చిత్ర యూనిట్ వెల్ కమ్ చెబుతూ సెలబ్రేషన్స్ జరిపారు. కేక్ కట్ చేయించి, హ్యూపీ మ్యారీడ్ లైఫ్ మిస్టర్ అండ్ మిసెస్ రణబాలి అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాలో…

Read more
ప్రభాస్ “స్పిరిట్” సినిమా కోసం వేచి చూస్తున్నా – “ధురంధర్ ది రివేంజ్” డైరెక్టర్ ఆదిత్యధార్* Telugu News

ప్రభాస్ “స్పిరిట్” సినిమా కోసం వేచి చూస్తున్నా – “ధురంధర్ ది రివేంజ్” డైరెక్టర్ ఆదిత్యధార్*

ప్రభాస్ ను లెజెండ్ అని పిలుస్తూ, ఆయన స్పిరిట్ సినిమా థియేటర్స్ లో చూసేందుకు వేచి చూస్తున్నానంటూ సోషల్ మీడియా పోస్ట్ చేశారు ధురంధర్ మూవీ డైరెక్టర్ ఆదిత్య ధార్. దర్శకుడు సందీప్ వంగా ధురంధర్ ది రివేంజ్ సినిమాను అప్రిషియేట్ చేస్తూ చేసిన పోస్ట్ కు రిప్లై ఇచ్చిన ఆదిత్య ధార్...లెజెండ్ ప్రభాస్ కు నా ప్రేమను తెలియజేయండి అంటూ తన రిప్లై లో పేర్కొన్నారు. ఈ పోస్ట్ నేపథ్యంలో ఆదిత్యధార్, ప్రభాస్ కాంబోలో ఓ క్రేజీ మూవీ వస్తే ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనే అంచనాలు మొదలయ్యాయి. ధురంధర్ ది రివేంజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్పటిదాకా ఈ చిత్రానికి 1680 కోట్ల రూపాయల వరల్డ్ వైడ్…

Read more
వెంకటేష్ చేతుల మీదుగా “తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ ట్రైలర్ లాంఛ్ Telugu News

వెంకటేష్ చేతుల మీదుగా “తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ ట్రైలర్ లాంఛ్

టెక్నికల్ బ్రిలియన్స్, ఆర్టిస్టుల పర్ ఫార్మెన్స్ లు, అందమైన ఊరి వాతావారణం చూసేందుకు మా "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా చూడండి - ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో హీరో కిరణ్ అబ్బవరం న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా "తిమ్మరాజుపల్లి టీవీ". తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. "తిమ్మరాజుపల్లి టీవీ" చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…

Read more