Skip to content
చందానగర్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైన ‘హబీబ్స్’ న్యూ ప్రీమియం సెలూన్ Telugu News

చందానగర్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైన ‘హబీబ్స్’ న్యూ ప్రీమియం సెలూన్

హైదరాబాద్: ప్రముఖ హెయిర్ అండ్ బ్యూటీ బ్రాండ్ ‘హబీబ్స్’ (Habibs) సరికొత్త ప్రీమియం సెలూన్ శాఖ హైదరాబాద్ లోని చందానగర్‌లో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. అమీన్‌పూర్ రోడ్, సురక్ష కాలనీ, పద్మజానగర్‌లోని సంజీవని డయాగ్నోస్టిక్స్ సెంటర్ పై అంతస్తులో ఏర్పాటు చేసిన ఈ నూతన సెలూన్ ప్రారంభోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటి హిమజ విచ్చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి సెలూన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి హిమజ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరి జీవనశైలికి ఆకర్షణీయమైన రూపాన్ని అందించడంలో బ్యూటీ సెలూన్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. దేశంలోని పట్టణ మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి వర్గాల వారికి అందం, అలంకరణ రంగంలో సేవలు అందిస్తున్న హబీబ్స్ సెలూన్ బ్రాండ్‌ను ప్రారంభించడం ఆనందంగా…

Read more