Skip to content

‘డియర్ ఆస్ట్రోనాట్’ సినిమా ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది – డైరెక్టర్ శేఖర్ కమ్ముల

యువన్‌కృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్, మనస్విని భాగ్యరాజ సమర్పణలో కార్తీక్ భాగ్యరాజ రచన, దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డియర్ ఆస్ట్రోనాట్’. ఈ చిత్రంలో సౌమిత్, శ్రేయసి సేన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, కమల్ కామరాజు, గీతా భాస్కర్, చైత్ర ముఖ్య పాత్రలను పోషించారు. ఈ మూవీని నవంబర్ 20న విడుదల చేయనున్నారు. ఇటీవల సంగీత దర్శకుడు కార్తీక్ బి కొడకండ్ల కంపోజ్ చేసిన ఆరె ఆరె పాట విడుదలై మంచి స్పందన లభించింది. అద్భుతమైన పాటలు, మంచి కథ, కథనం తో నిర్మించబడిన ఈ చిత్రాన్ని సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల వీక్షించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలో.. శేఖర్ కమ్ముల మాట్లాడుతూ .. ‘‘డియర్ ఆస్ట్రోనాట్’ సినిమా చూశాను. ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది…

Read more