Skip to content
జీ5లో  ‘బ్యాండ్ మేళం’.. ఏప్రిల్ 24 నుంచి స్ట్రీమింగ్ Telugu News

జీ5లో ‘బ్యాండ్ మేళం’.. ఏప్రిల్ 24 నుంచి స్ట్రీమింగ్

వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోన్న టాప్ ఓటీటీ మాధ్య‌మం జీ5 త్వ‌ర‌లోనే మ‌రో క్రేజీ మూవీతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌టానికి సిద్ధ‌మైంది. ఆ సినిమాయే ‘బ్యాండ్ మేళం’. ఏప్రిల్ 24 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. కోన ఫిల్మ్ కార్పొరేష‌న్ బ్యాన‌ర్‌పై కావ్య కోన‌, శ్రావ్య కోన నిర్మించిన ఈ చిత్రానికి స‌తీష్ జ‌వ్వాజి ద‌ర్శ‌కుడు. కోర్ట్ చిత్రంతో మెప్పించిన హ‌ర్ష్ రోష‌న్‌, శ్రీదేవి అప‌ల్ల‌ జంట ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా న‌టించారు. ‘బ్యాండ్ మేళం’ సినిమాను అంద‌మైన గ్రామీణ నేప‌థ్య చిత్రంగా రూపొందించారు. చిన్న‌నాటి నుంచి గిరి(హ‌ర్ష్ రోష‌న్‌), రాజి(శ్రీదేవి అప‌ల్ల‌) స్నేహంతో క‌లిసి పెరుగుతారు. క్ర‌మంగా వారి మ‌ధ్య స్నేహం ప్రేమ‌గా మారుతుంది. కొన్ని ప‌రిస్థితుల్లో గిరి ఓ లోక‌ల్…

Read more