Skip to content

‘వృషకర్మ’లో మునుపెన్నడూ చూడని అద్భుతమైన విజువల్స్ చూస్తారు: నాగ చైతన్య

యువ సామ్రాట్ నాగ చైతన్య, కార్తీక్ దండు, ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ ‘వృషకర్మ’ మిస్టరీస్, వేదిక్ సైన్స్, సూపర్‌నేచురల్ ట్రైలర్ లాంచ్ యువ సామ్రాట్ నాగ చైతన్య మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వృషకర్మ’. పురాతన రహస్యాలు, అతీంద్రియ శక్తులు నేపథ్యంతో ఈ సినిమా రూపొందుతోంది. ‘విరూపాక్ష’తో విజయాన్ని అందుకున్న కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తుండగా, బాపినీడు ఈ సినిమాను సమర్పిస్తున్నారు. డిసెంబర్ 4న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. 5 వేల సంవత్సరాల క్రితం నాటి పురాతన, ఒక మిస్టీరియస్ అతీంద్రియ శక్తిని పరిచయం చేస్తూ ట్రైలర్ ప్రారంభమవుతుంది…

Read more