ఐ హేట్ మ్యారేజ్ బోల్డ్ సినిమనే కాదు.. హార్ట్ టచ్చింగ్ సినిమా: దర్శకుడు పరమేష్ రేణుకుంట్ల
సుగి విజయ్, జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం 'ఐ హేట్ మ్యారేజ్'. పరమేష్ రేణు కుంట్ల దర్శకుడు. ఆర్య సినిమా పతాకంపై మాదం దయానంద్, కార్తీక్ వెంపటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు Vijay C Kumar డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీని అందించారు. ఈ నెల 27న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ మంచి ఆదరణ అందుకుంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ట్రైలర్ సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. కాగా ఈ చిత్ర ప్రీరిలీజ్ ప్రెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు మేకర్స్. ఈ సందర్బంగా సంగీత…
