Skip to content

మారెమ్మ’ కథ ఎమోషనల్ గా కదిలించింది: లిరిక్ రైటర్ మిట్టపల్లి సురేందర్

మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా 'మారెమ్మ'తో హీరోగా పరిచయం అవుతున్నారు. మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. మయూర్ రెడ్డి బండారు మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'మారెమ్మ' ఫస్ట్ లుక్ పోస్టర్‌, టీజర్‌, 'బావ బావ', మారి సాంగ్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా లిరిక్ రైటర్ మిట్టపల్లి సురేందర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. సినిమాలో వచ్చిన మొదటి అవకాశం గురించి? 'ధైర్యం' సినిమాకు తొలిసారి పాట రాశాను. ఆ తర్వాత 'రాజన్న'లో 'కాలిగజ్జె ఘల్లుమంటే', 'జార్జ్ రెడ్డి'లో 'వాడు నడిపే బండి రాయల్ ఎన్‌ఫీల్డ్',…

Read more