Skip to content

‘గోట్’ మూవీని చూసిన ప్రతీ ఒక్కరూ అద్బుతంగా ఉందని మెచ్చుకుంటున్నారు – మొగుళ్ల చంద్రశేఖర్

థియేటర్లో ప్రేక్షకుల స్పందన చూసి మాకు సంతృప్తి కలిగింది - ‘గోట్’ సక్సెస్ మీట్‌లో హీరోయిన్ దివ్య భారతి జైష్ణవ్ ప్రొడక్షన్స్, మహతేజ క్రియేషన్స్ బ్యానర్ల మీద మొగుళ్ల చంద్రశేఖర్ నిర్మాతగా, రవిందర్ రెడ్డి సహ నిర్మాణంలో సుడిగాలి సుధీర్ హీరోగా వేదవ్యాస్ తెరకెక్కించిన చిత్రం ‘గోట్’. ఈ సినిమాలో నితిన్ ప్రసన్న, దివ్య భారతి కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమా నవంబర్ 12న విడుదలై బ్లాక్ బస్టర్‌ దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో శనివారం నాడు సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. నిర్మాత చంద్రశేఖర్ మాట్లాడుతూ .. ‘‘మాది మూడేళ్ల ప్రయాణం. ఈ జర్నీలో మాకు ఎదురైన సవాళ్ల గురించి అందరికీ తెలుసు. వేద వ్యాస్ గారు ఎంట్రీ…

Read more