నా మనసుకు నచ్చి ‘అలియాస్ రుక్మిణి’ సినిమా చేశాను: హీరో నితిన్
నాని ప్రజెంట్స్, నితిన్, మురళీకాంత్ దేవసోత్, దీప్తి గంటా, యూనానిమస్ ప్రొడక్షన్స్ ‘అలియాస్ రుక్మిణి’ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ నేచురల్ స్టార్ నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘అలియాస్ రుక్మిణి’ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంటా నిర్మిస్తున్నారు. ఇప్పటికే గ్లింప్స్, పోస్టర్లు, పాటలతో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా నుంచి తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. నాని తన ఎక్స్ అకౌంట్ ద్వారా ట్రైలర్‌ను షేర్ చేస్తూ.. “ఈ డిసెంబర్ 4న మీ ఇంటికి తీసుకెళ్లేలా ఒక మంచి సినిమాను ఇస్తానని ప్రామిస్ చేస్తున్నాను. థియేటర్లకు వస్తే.…
