Skip to content

విజయవాడలో తొలి U&i రిటైల్ స్టోర్‌ను ప్రారంభించిన సినీ తార నభా నటేష్..

- దేశంలోని ప్రధాన నగరాల్లో బ్రాండ్ విస్తరణలో భాగంగా ప్రత్యేక స్టోర్... - - అత్యాధునిక ఆడియో సొల్యూషన్స్ మొదలు అధునాతన బ్యాటరీ, మొబైల్ యాక్సెసరీస్ వరకు అందుబాటులో... విజయవాడ, 20 ఆగస్టు 2025: భారతదేశంలోని ప్రముఖ గాడ్జెట్, యాక్ససరీస్, ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయినటువంటి U&i మొట్టమొదటి ప్రత్యేకమైన రిటైల్ స్టోర్‌ను విజయవాడలోని ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్, గవర్నర్ పెట్ లో ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ తెలుగు నటి నభా నటేష్ ముఖ్య అతిథిగా హాజరై U&i స్టోర్ ను ప్రారంభించారు. ఇందులో సంస్థ డైరెక్టర్ శ్రీ పరేష్ విజ్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 150కి పైగా ప్రత్యేక స్టోర్‌లతో తమ విస్తృత శ్రేణి ఉత్పత్తులను, ఆడియో పరికరాలు, బ్యాటరీ, మొబైల్ యాక్సెసరీస్, లైఫ్…

Read more

‘ఎలీ ఇండియా’ జూలై మేగజైన్ కవర్ పైజీపై బ్యూటిఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ నభా నటేష్

ప్రముఖ మేగజైన్ ఎలీ ఇండియా తన జూలై ఎడిషన్ కవర్ పేజీపై బ్యూటిపుల్ టాలెంటెడ్ హీరోయిన్ నభా నటేష్ ను పబ్లిష్ చేసింది. తన పర్ ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ తో సౌత్ ఇండియన్ సినిమాలో నభా తనదైన ప్రత్యేకతను సంపాదించుకుందని ఎలీ ఇండియా మేగజైన్ కవర్ పేజీ స్టోరీలో పేర్కొంది. ఎలీ ఇండియా మేగజైన్ కవర్ పేజీపై పబ్లిష్ కావడం నభా నటేష్ కు దక్కిన మరో గౌరవంగా భావించవచ్చు. ఇటీవలే నభా 'స్టైల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్' గా ఔట్ లుక్ అవార్డ్ గెల్చుకోవడం విశేషం. నభా లేటేస్ట్ గా తెలుగులో బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా మూవీస్ చేస్తోంది. నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభు మూవీలో…

Read more