Skip to content
సత్య, యోగి బాబు కాంబోలో డ్రీమ్ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 గ్రాండ్ లాంచ్ Telugu News

సత్య, యోగి బాబు కాంబోలో డ్రీమ్ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 గ్రాండ్ లాంచ్

సత్య, యోగి బాబు ప్రధాన పాత్రలలో హిట్ ఎంటర్‌టైనర్ 'రంగబలి'తో పేరుపొందిన పవన్ బసంశెట్టి దర్శకత్వంలో ఓ కంప్లీట్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను నాగార్జున రెడ్డితో కలిసి పవన్ బసంశెట్టి స్వయంగా, నయవాయు చిత్రాలు, డ్రీమ్ మూవీ మేకర్స్ బ్యానర్ల పై నిర్మిస్తున్నారు. ఈ రెండు బ్యానర్లకు ఇది ప్రొడక్షన్ నెం.1. అధికారిక ప్రకటనతో పాటు, చిత్ర నిర్మాతలు గ్రాండ్ లాంచ్ ఈవెంట్ తో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో మూవీ టీం, ప్రత్యేక అతిథుల సమక్షంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ కిషోర్ తిరుమల క్లాప్ కొట్టారు. దర్శకుడు మహేష్ బాబు పి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకులు యధువంశీ,…

Read more