Skip to content

“క్రేజీ కల్యాణం” రూ.100 కోట్లు వసూళ్లు చేసి చరిత్ర సృష్టించాలి – డైరెక్టర్ నందిని రెడ్డి

నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "క్రేజీ కల్యాణం". ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా టీజర్ ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నందిని రెడ్డి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో లిరిక్ రైటర్ గోరటి వెంకన్న మాట్లాడుతూ - నాకున్న పరిమితులతో చూస్తే నేను సినిమాల్లో ఎక్కువ పాటలు రాసినట్లే లెక్క. ఇది చాలా మంచి సినిమా. ఎలాంటి అశ్లీలత లేకుండా హాయిగా అందరూ చూడొచ్చు…

Read more
‘మా ఇంటి బంగారం’ సినిమాకు ఆడియెన్స్‌ను వ‌స్తోన్న రెస్పాన్స్ చూస్తే చాలా హ్యాపీగా ఉంది :  స‌మంత‌ Telugu News

‘మా ఇంటి బంగారం’ సినిమాకు ఆడియెన్స్‌ నుంచి వ‌స్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందం గా ఉంది : స‌మంత‌

ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘మా ఇంటి బంగారం’. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూన్ 19న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజై బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం చిత్ర యూనిట్ థాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో స‌మంత‌, రాజ్ నిడిమోరు, హిమాంక్‌, నందినీ రెడ్డి, శ్రీముఖి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా.. స‌మంత మాట్లాడుతూ ‘‘‘మా ఇంటి బంగారం’ సినిమాకు వ‌స్తోన్న రెస్పాన్స్ చూసిన త‌ర్వాత చాలా సంతోషంగా అనిపించింది. నాకు సింక్ కాలేదు. దీన్నే ప్ర‌తి ఆర్టిస్ట్ కోరుకుంటారు. ప్ర‌తి సినిమాతో బెట‌ర్…

Read more
‘మా ఇంటి బంగారం’ టీమ్‌ను అభినందించిన  చిరంజీవి,  సురేఖ‌ Telugu News

‘మా ఇంటి బంగారం’ టీమ్‌ను అభినందించిన చిరంజీవి, సురేఖ‌

జూన్ 19న విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా నాలుగు రోజుల్లోనే రూ.50 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను వ‌సూలు చేసింది. ఇప్పుడు ఈ సెన్సేష‌న‌ల్ స‌క్సెస్‌ను టీమ్ ఎంజాయ్ చేస్తోంది. ఈ క్ర‌మంలో వారికి వారి ఎన‌ర్జీని, ఉత్సాహాన్ని పెంచే సంఘ‌ట‌న జ‌రిగింది... అదే ‘మెగా బంగారం’ మూమెంట్. సూపర్ డూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కలెక్ష‌న్స్ రాబ‌డుతూ దూసుకెళ్తోన్న ‘మా ఇంటి బంగారం’ ఘన విజయాన్ని అభినందిస్తూ మెగాస్టార్ ట్వీట్ చేశారు. ‘‘‘మా ఇంటి బంగారం’ సినిమాను చూస్తున్నంత సేపు చాలా ఆస‌క్తిక‌రంగా అనిపించింది. జాయింట్ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్, ఎమోషన్స్‌ని చాలా బాగా మిక్స్ చేస్తూ డైరెక్టర్ నందినీ రెడ్డి తన స్టైల్లో సినిమాను…

Read more
$300K ప్రీ సేల్స్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న‌ స‌మంత ‘మా ఇంటి బంగారం’ Telugu News

$300K ప్రీ సేల్స్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న‌ స‌మంత ‘మా ఇంటి బంగారం’

ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘మా ఇంటి బంగారం’. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూన్ 19న విడుదలవుతోంది. మ‌న తెలుగు రాష్ట్రాల‌తో పాటు మా ఇంటి బంగారం మూవీ ఓవర్సీస్ మార్కెట్లలో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ ప్రీ-సేల్స్‌లో $300K దాటేయ‌టం విశేషం. టికెట్ బుకింగ్స్ కూడా వేగంగా కొనసాగుతున్నాయి. టికెట్ బుకింగ్స్ ప‌రంగా మా ఇంటి బంగారం సినిమాకు వ‌స్తోన్న రెస్పాన్స్, ట్రెండ్ చూస్తుంటే ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ మంచి ఓపెనింగ్ సాధించేలా కనిపిస్తోంది. ప్రేక్షకుల్లో సినిమాపై ఉన్న ఆస‌క్తే…

Read more
జూన్ 19న రాబోతోన్న ‘మా ఇంటి బంగారం’ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది: సమంత Telugu News

జూన్ 19న రాబోతోన్న ‘మా ఇంటి బంగారం’ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది: సమంత

‘మా ఇంటి బంగారం’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ సెలెబ్రేషన్స్‌లో నిర్మాత డి.సురేష్ బాబు ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘మా ఇంటి బంగారం’. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూన్ 19న విడుదల కాబోతోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌లతో సినిమా టీం ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం నాడు ప్రీ రిలీజ్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మాత‌లు డి.సురేష్ బాబు, స్వప్నా దత్, జాన్వీ నారంగ్, డైరెక్ట‌ర్ దేవా కట్టా తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో.. నిర్మాత డి.సురేష్…

Read more
సమంత  ‘మా ఇంటి బంగారం’ సెన్సార్ పూర్తి Telugu News

సమంత ‘మా ఇంటి బంగారం’ సెన్సార్ పూర్తి

ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘మా ఇంటి బంగారం’. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూన్ 19న విడుదల కాబోతోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌లతో సినిమా టీం ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ పూర్తయింది. ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ సభ్యులు మేకర్స్‌ను అభినందించారు. ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఇక ఈ చిత్రం జూన్ 19న గ్రాండ్ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇప్పటికే సమంత ఈ సినిమా గురించి ఎన్నో విశేషాల్ని పంచుకున్నారు. తాజాగా ఇన్ స్టాలో…

Read more
‘మా ఇంటి బంగారం’ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఉంటుంది: సమంత Telugu News

‘మా ఇంటి బంగారం’ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఉంటుంది: సమంత

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీని జూన్ 19న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో సోమవారం నాడు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో.. సమంత మాట్లాడుతూ .. ‘‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. మా కోసం ఇక్కడికి వచ్చిన ప్రతీ ఒక్క అభిమానికి థాంక్స్. నందినీ గారు, రాజ్ గారు ప్రతీ విషయంలో పర్ ఫెక్ట్‌గా ఉంటారు. ఇంత వరకు నేను వారితో వాదించే విషయం గానీ, అలాంటి ఓ ఘటన గానీ…

Read more
జూన్ 19న   ‘మా ఇంటి బంగారం’ Telugu News

జూన్ 19న ‘మా ఇంటి బంగారం’

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. సమంత హీరోయిన్‌గా నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘మా ఇంటి బంగారం’ టీజర్ ఇప్పటికే అందరిలోనూ బజ్‌ను క్రియేట్ చేసింది. ‘తస్సాదియ్యా’ అనే పాట కూడా యూట్యూబ్‌ని షేక్ చేసేస్తోంది. మంచి బజ్‌ను క్రియేట్ చేసిన ఈ సినిమాని జూన్ 19న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మేరకు రిలీజ్ డేట్‌ను రివీల్ చేస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో సమంత చీరకట్టులో ఆ గన్ను పట్టుకున్న తీరు, ఆ చూస్తున్న చూపులు అదిరిపోయాయి. వేటకు వెళ్తున్న సివంగిలా సమంత లుక్…

Read more
‘మా ఇంటి బంగారం’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్యా’ విడుదల Telugu News

‘మా ఇంటి బంగారం’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్యా’ విడుదల

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. సమంత హీరోయిన్‌గా నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘మా ఇంటి బంగారం’ టీజర్ ఇప్పటికే అందరిలోనూ బజ్‌ను క్రియేట్ చేసింది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ను వదిలారు. పెళ్లి వేడుకల్లో మార్మోగిపోయేలా ఈ ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్యా’ని మేకర్స్ రూపొందించారు. ‘తస్సాదియ్యా’ అంటూ సాగే ఈ పాటకు రెహమాన్ సాహిత్యాన్ని అందించగా.. చిన్మయి శ్రీపాద, పుణ్య సెల్వ ఆలపించారు. ఇక సంతోష్ నారాయణన్ బాణీ ఎంతో క్యాచీగా ఉంది. ఇక ఇందులో సమంత కనిపించిన తీరు, ఎనర్జిటిక్ స్టెప్పులు,…

Read more
‘శ్రీ చిదంబరం గారు’ నిజాయితీ గల మంచి సినిమా – డైరెక్టర్ నందిని రెడ్డి Telugu News

‘శ్రీ చిదంబరం గారు’ నిజాయితీ గల మంచి సినిమా – డైరెక్టర్ నందిని రెడ్డి

వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన బ్లాక్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘శ్రీ చిదంబరం గారు’. ఈ చిత్రం ద్వారా వినయ్ రత్నం దర్శకుడిగా పరిచయమయ్యారు. చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా రూపొందిన ఈ చిత్రం థియేటర్స్ లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 26 నుంచి ఈవిన్ ఓటీటీలో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ స్ట్రీమింగ్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించారు. ప్రీ స్ట్రీమింగ్ సెలబ్రేషన్స్ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ నందిని రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. డైరెక్టర్ వినయ్ ని ఇప్పుడే కలుస్తున్నాను. కానీ తన ఇంటర్వ్యూ ఒకటి…

Read more