Skip to content

‘ కాకా ధూమ్ ధమాకా’ లిరికల్ సాంగ్ రిలీజ్

నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "క్రేజీ కల్యాణం". ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు. ఈ రోజు మేకర్స్ ఈ సినిమా నుంచి 'కాకా ధూమ్ ధమాకా' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. పెళ్లి భరాత్ లో చేసే ఎనర్జిటిక్ మాస్ స్టెప్పులతో ఈ సాంగ్ ను ఆడియెన్స్ కు నచ్చేలా రూపొందించారు. ఈ పాటను సురేష్ బొబ్బిలి మాస్ ట్యూన్ తో కంపోజ్ చేయగా, కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా జంగి రెడ్డి…

Read more

“క్రేజీ కల్యాణం” సినిమా నుంచి ‘ కాకా ధూమ్ ధమాకా’ సాంగ్ ప్రోమో రిలీజ్

నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "క్రేజీ కల్యాణం". ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు. ఈ రోజు మేకర్స్ ఈ సినిమా నుంచి 'కాకా ధూమ్ ధమాకా' సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. పెళ్లి భారత్ లో చేసే సూపర్బ్ మాస్ స్టెప్పులతో ఈ సాంగ్ ఉండబోతున్నట్లు ప్రోమోతో తెలుస్తోంది. సురేష్ బొబ్బిలి ఎనర్జిటిక్ కంపోజిషన్ లో కాసర్ల శ్యామ్ లిరిక్స్ తో ఈ పాట మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకోనుంది. ఈ పాట…

Read more
‘శ్రీనివాస మంగాపురం’లో నరేష్ ఫస్ట్ లుక్ రిలీజ్ Telugu News

‘శ్రీనివాస మంగాపురం’లో నరేష్ ఫస్ట్ లుక్ రిలీజ్

RX 100, మంగళవారం చిత్రాలలో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి, ప్రస్తుతం 'శ్రీనివాస మంగాపురం' ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడి కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబుఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి నవరసరాయ డా. నరేష్ వికే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో నరేష్ స్వాతంత్ర బాబు పాత్ర పోషిస్తున్నారు. ఒక చేతి లో బాటిల్ మరో చేతిలో టేప్ రికార్డర్ పట్టుకొని…

Read more