Skip to content

‘మొహబ్బత్‌’ సినిమా టీజర్‌ ఆవిష్కరణ

సంతోష్‌ రాజా, శ్రేయాస్‌ సేన్‌ జంటగా రూపొందుతున్న చిత్రం 'మొహబ్బత్‌' ఏబీఎస్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై మ్యాక్‌ దర్శకత్వంలో అఫ్రోజ్‌ షేక్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం టీజర్‌ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యకమ్రానికి ముఖ్య అతిథిగా హీరో నవదీప్‌, దర్శకుడు కరుణకుమార్‌ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ సలీమ్‌ షేక్‌, దర్శకుడు మ్యాక్‌, సినిమాటోగ్రఫర్‌ వైఎస్‌ కృష్ణ, రచయిత కలాం, నటులు ఈశ్వర్‌ సాయి, మనోజ్‌, సాత్విక్‌, శ్రేయాస్‌ సేన్, సంతోష్ రాజా, అజయ్‌ ఘోష్‌, సంతోషి, దుర్గ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవదీప్‌ టీజర్‌ను ఆవిష్కరించారు. నవదీప్‌ మాట్లాడుతూ నిర్మాత అఫ్రోజ్‌ అమెరికాలో జాబ్‌ చేసి...వాళ్ల సొంత…

Read more