Skip to content
ఘనంగా అల్లు శిరీష్‌–నయనిక వివాహం Telugu News

ఘనంగా అల్లు శిరీష్‌–నయనిక వివాహం

హీరో అల్లు శిరీష్‌– నయనిక వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌ శివార్లలోని కొల్లూరులో శుక్రవారం రాత్రి వీరి పెళ్లి జరిగింది. ఈ వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, చిరంజీవి–సురేఖ, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, రామ్‌చరణ్‌–ఉపాసన, సూర్య, సాయిదుర్గా తేజ్, వైష్ణవ్‌ తేజ్‌లతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులు అల్లు శిరీష్‌– నయనికలకు శుభాకాంక్షలు తెలిపారు.

Read more