Skip to content
మే 15న‌ “ముసలోడికి దసరా పండుగ” మూవీ విడుదల! Telugu News

మే 15న‌ “ముసలోడికి దసరా పండుగ” మూవీ విడుదల!

నాన్‌స్టాప్ నవ్వులు పండించ‌డానికి టాలీవుడ్ తెర‌పైకి ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంట‌ర్‌టైన్మెంట్ మూవీ రాబోతోంది. రాజీ నాయుడు - సీత‌మ్మ వాళ్లె ఆశీస్సుల‌తో రమణా ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై యువ నిర్మాత రమణ వాళ్లె నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం "ముసలోడికి దసరా పండుగ" విలక్షణ నటుడు నాజర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఈ శుక్ర‌వారం (మే 15న‌) థియేట‌ర్‌ల‌లో విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టికే ట్రైల‌ర్ ప్ర‌చార చిత్రాల‌తో భారీ అంచ‌నాలు అందుకున్న ఈ సినిమాపై ఇండ‌స్ట్రీలో భారీ అంచ‌నాలు పెరుగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా నిర్మాత రమణ వాళ్లె మాట్లాడుతూ.. "ప్రేక్షకులు థియేటర్‌కు వస్తే రెండు గంటల పాటు కష్టాలన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకునేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. సినిమా అవుట్‌పుట్ పట్ల…

Read more
మత్స్యకారుల బతుకుపోరాటం: ‘అరేబియా కడలి’ Telugu News

మత్స్యకారుల బతుకుపోరాటం: ‘అరేబియా కడలి’

కొన్ని కథలు వినడానికే ఆసక్తిగా ఉంటాయి. మరికొన్ని తెరపై చూస్తే మనసును కదిలిస్తాయి. అలాంటి ఒక బలమైన కథతో వస్తున్నారు సత్యదేవ్! ఆయన నటించిన ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్ 'అరేబియా కడలి' ట్రైలర్ తాజాగా విడుదలై, సినీ ప్రియుల్లో చర్చకు దారితీసింది. క్రిష్ జాగర్లమూడి సమర్పణలో, వి. వి. సూర్య కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్, సముద్రంలో చేపల వేటపై ఆధారపడి జీవించే కొందరు మత్స్యకారుల హృదయవిదారక కథను ఆవిష్కరించనుంది. అనుకోకుండా అంతర్జాతీయ సరిహద్దులు దాటి, విదేశీ గడ్డపై బందీలుగా మారిన వారి పోరాటం, బంధాలు, ఆశల గురించి ఈ సిరీస్ వివరంగా చూపించనుంది. https://youtu.be/sOD5wwC1kGw?si=C5TOErgeYmy2VQGV ట్రైలర్లో కనిపించిన దృశ్యాలు, సంభాషణలు, నేపథ్య సంగీతం సిరీస్కు హై-ఇంటెన్సిటీ డ్రామాను అందిస్తున్నాయి…

Read more