Skip to content

2 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించిన “కిల్లర్”

ఫ్యాన్సీ ప్రైస్ కు "కిల్లర్" సినిమా ఓటీటీ హక్కులు పొందిన ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ స్ట్రాంగ్ కంటెంట్ ఉంటే చిన్న చిత్రాలు కూడా పెద్ద విజయం సాధించగలవు అని మరోసారి ప్రూవ్ చేసింది "కిల్లర్". ఈ సెన్సేషనల్ సై ఫై థ్రిల్లర్ ప్రీమియర్స్ తో కలిపి థియేట్రికల్ గా 2 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. "కిల్లర్" సినిమా సాధించిన విజయం ప్రముఖ ఓటీటీ సంస్థల దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ చిత్ర ఓటీటీ హక్కులను ఫ్యాన్సీ ప్రైస్ కు సొంతం చేసుకుంది. ఒక చిన్న సినిమా థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఫ్యాన్సీ ప్రైస్ తో ఔట్ రైట్ గా ఒక పెద్ద…

Read more
ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా “కిల్లర్” సర్ ప్రైజ్ చేస్తుంది – ‘ఫైర్ అండ్ ఐస్’ సాంగ్ లాంఛ్ లో డైరెక్టర్ పూర్వజ్ Telugu News

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా “కిల్లర్” సర్ ప్రైజ్ చేస్తుంది – ‘ఫైర్ అండ్ ఐస్’ సాంగ్ లాంఛ్ లో డైరెక్టర్ పూర్వజ్

జ్యోతి పూర్వజ్, పూర్వజ్, మనీష్ గిలాడ లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా "కిల్లర్". చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వజ్, పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వజ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న ఈ సినిమా నుంచి ఫైర్ అండ్ ఐస్ సాంగ్ ను ఈ రోజు హైదరాబాద్ లో లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో యాక్షన్ కొరియోగ్రాఫర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ - జ్యోతి గారు తనకు యాక్షన్ తెలియదు…

Read more