Skip to content

‘కొక్కొరొకో’ నుంచి ‘సీతాకోకమ్మ’ పాట రిలీజ్

ప్రముఖ దర్శకుడు, నిర్మాత రమేష్ వర్మ ప్రస్తుతం యంగ్ టాలెంట్‌ని ప్రోత్సహిస్తున్నారు. ఇండస్ట్రీలోకి కొత్త తరాన్ని తీసుకు రావాలనే ఉద్దేశంతోనే ఆర్వీ ఫిల్మ్ హౌస్‌ను ప్రారంభించారు. ఈ నిర్మాణ సంస్థ నుంచి తొలి ప్రయత్నమైన ‘కొక్కొరొకో’, ఐదు విభిన్న పాత్రలతో కూడిన ఒక ఆంథాలజీ చిత్రంగా రాబోతోంది. ఈ సినిమాతో శ్రీనివాస్ వసంతాల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే ‘కొక్కొరొకో’ గ్లింప్స్, పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం నాడు ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ‘కొక్కొరొకో’ నుంచి ‘సీతాకోకమ్మ’ అంటూ సాగే ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. శీను, పార్వతిల మధ్య ఉన్న సున్నితమైన ప్రేమను ఒక హృద్యమైన బాణీతో అందంగా పరిచయం చేస్తుంది. ఎస్. కృష్ణ…

Read more
నవంబర్ 7న థియేటర్స్ “ప్రేమిస్తున్నా”. “సోల్ ఆఫ్ ప్రేమిస్తున్నా” కు మంచి ఆదరణ !!! Telugu News

నవంబర్ 7న థియేటర్స్ “ప్రేమిస్తున్నా”. “సోల్ ఆఫ్ ప్రేమిస్తున్నా” కు మంచి ఆదరణ !!!

వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్ లో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా భాను దర్శకత్వంలో సరికొత్త ప్రేమకథతో రాబోతున్న సినిమా ప్రేమిస్తున్నా. సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లు గా నటించారు. పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ప్రేమిస్తున్నా సినిమా నవంబర్ 7న థియేటర్స్ లో విడుదల కానుంది. ప్రేమిస్తున్నా చిత్రం నుండి సోల్ ఆఫ్ ప్రేమిస్తున్నా ను మేకర్స్ విడుదల చేశారు. 56 సెకెన్స్ నిడివి ఉన్న కంటెంట్ యువతను విపరీతంగా ఆకట్టుకొంటోంది. సినిమా ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేశారు చిత్ర యూనిట్. ఇంటెన్స్ లవ్ స్టోరీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. స్వచ్ఛమైన ప్రేమకథతో రాబోతున్న ఈ సినిమాలో సాత్విక్ వర్మ, ప్రీతి నేహా…

Read more