Skip to content

‘Dada on Holiday’ టైటిల్‌ ను లాంచ్ చేసిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్

కిచ్చా సుదీప్, దర్శకుడు ప్రేమ్ మోస్ట్ ఎవైటెడ్ కాంబినేషన్‌ మూవీకి ‘Dada on Holiday’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. బెంగళూరులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కర్ణాటక సీఎం శ్రీ డీకే శివకుమార్ ఈ సినిమా టైటిల్‌ను లాంచ్ చేశారు. ఆరుద్ర సినిమాస్, ఫీనిక్స్ ప్రేమ్ స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం కిచ్చా సుదీప్, దర్శకుడు ప్రేమ్ చేతులు కలిపారు. ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్స్, హ్యూమర్ కలగలిపిన భారీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. టైటిల్ లాంచ్‌తోనే సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి మొదలైంది. ముఖ్యంగా మేకర్స్ వినూత్నమైన కాన్సెప్ట్స్‌తో రూపొందించిన ప్రమోషనల్ వీడియోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ వీడియోల్లోని క్రియేటివ్ ఐడియాలు, వాటి ప్రెజెంటేషన్,…

Read more
”మావా” చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం !!! Telugu News

”మావా” చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం !!!

ప్రేమ్, వాసంతిక హీరో హీరొయిన్లు గా దళపతి, రాహుల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మావా సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది, వెంకటేష్ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 2 గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఏ.ఆర్.ప్రభావ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు, వెంకటేష్ బాలసాని నిర్మాతగా ఈ మూవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు గ్రాండ్ గా జరిగాయి. మూవీ నిర్మాత వెంకటేష్ బాలసాని క్లాప్ ఇవ్వగా ఆయన సతీమణి పద్మ కెమెరా స్విచ్ ఆన్ చేశారు, మూవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సత్య సిరికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు అందరూ పాల్గొన్నారు. మావా సినిమా స్నేహం మీద సాగే ఒక ఎమోషనల్ జర్నీ,…

Read more