Skip to content

‘G.D. Naidu’ Movie Release on August 7

Versatile actor R. Madhavan, known for consistently choosing unique and meaningful subjects, stars in the biographical drama 'G.D. Naidu' (GDN), directed by actor-filmmaker Krishnakumar Ramakumar. The film is based on the inspiring life of legendary Indian scientist and inventor Gopalswamy Doraiswamy Naidu (G.D. Naidu), who was widely celebrated as the "Edison of India," "Miracle Man," and the "Wealth Creator of Coimbatore." The film is produced by Vijay Moolan. R. Madhavan portrays the iconic G.D. Naidu, bringing to life the extraordinary…

Read more

‘జి.డి.నాయుడు’ చిత్రం ఆగస్టు 7న రిలీజ్

ఎల్లప్పుడూ కొత్తదనాన్ని ఎంచుకునే వర్సటైల్ యాక్టర్ ఆర్‌. మాధవన్‌ ప్రధాన పాత్రలో, నటుడు, దర్శకుడు కృష్ణకుమార్‌ రామకుమార్‌ కాంబినేషన్‌లో చిత్రీకరించిన బయోపిక్ ‘జి.డి.నాయుడు ’ (GDN). 'ఎడిసన్ ఆఫ్ ఇండియా', 'మిరాకిల్ మేన్', 'వెల్త్ క్రియేటర్ ఆఫ్ కోయంబత్తూర్' అని ప్రసిద్ధి చెందిన ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త, ఆవిష్కర్త గోపాల స్వామి దొరైస్వామి నాయుడు (జి.డి.ఎన్‌) స్ఫూర్తిదాయకమైన జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. జి.డి. నాయుడు బహుముఖ ప్రజ్ఞను, శ్రమను వెండితెరపై ఆవిష్కరించే ముఖ్యమైన పాత్రలో ఆర్‌. మాధవన్ నటించగా, సత్యరాజ్, జయరామ్, ప్రియమణి, దుషారా విజయన్ మరియు వినయ్ రాయ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం, ఆగస్ట్‌ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గతంలో నంబి…

Read more

రామ్ గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర 2’ ట్రయిల్ విడుదల

మాఫియా, హారర్, సస్పెన్స్ చిత్రాలను తీయడంతో పాటు యథార్థ ఘటనల నేపథ్య చిత్రాలను తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మది ఓ ప్రత్యేక శైలి. ఒకప్పుడు రాయలసీమ ఫ్యాక్షనిజంలో బద్ద శత్రువులైన రెండు వేర్వేరు గ్రూపులు అయిన పరిటాల రవి, మద్దెల చెరువు సూరిలకు సంబంధించిన యథార్థ ఘటనల ఆధారంగా రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'రక్త చరిత్ర 2' చిత్రం 2010లో విడుదలైన సంగతి తెలిసిందే. వివేక్ ఒబెరాయ్, సూర్య, రాధికా ఆప్టే, ప్రియమణి ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రం అప్పట్లో చక్కటి ప్రేక్షకుల ఆదరణతో ఘన విజయం సాధించింది. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆగష్టు 1న ఈ చిత్రం…

Read more

నా కెరీర్ లో ప్రత్యేకమైన సినిమా ఇది – రాంగోపాల్ వర్మ

-రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో రామ్ గోపాల్ వర్మ "రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ చేసిన తర్వాతే ఈ సినిమాను మొదలుపెట్టాం. నా కెరీర్ లో చాలా స్పెషల్ సినిమా ఇది" అని సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అన్నారు. వివేక్ ఒబెరాయ్, సూర్య, రాధికా ఆప్టే, ప్రియమణి ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సినిమా 2010లో విడుదలై, అప్పట్లో సూపర్ హిట్ అయింది. 16 ఏళ్ల తర్వాత ఈ సినిమాను త్రిపుర క్రియేషన్స్ అధినేత మురళీకృష్ణ వంకాయలపాటి, నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్, క్విటీ ఎంటెర్టైనెంట్స్ తరపున నట్టి కుమార్ రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ…

Read more
‘సరస్వతి’ సినిమాకి ఆడియన్స్ నుంచి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది: వరలక్ష్మి శరత్ కుమార్ Telugu News

‘సరస్వతి’ సినిమాకి ఆడియన్స్ నుంచి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది: వరలక్ష్మి శరత్ కుమార్

వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి దోస డైరీస్‌ బ్యానర్ పై నిర్మించిన చిత్రం 'సరస్వతి'. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. మార్చి 6న ఈ సినిమా థియేటర్స్ లో విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ తో ఘన విజయాన్ని సాధించి, సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్ యూ మీట్ నిర్వహించారు. థాంక్యూ మీట్లో హీరోయిన్ &డైరెక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. నేను నిన్న చాలా థియేటర్స్ కి వెళ్లాను. ప్రతి సీన్ కి ప్రతి డైలాగ్స్ చప్పట్లు కొడుతున్నారు. క్లైమాక్స్ చూసి…

Read more
ఎస్‌.సరస్వతి రివ్యూ & రేటింగ్ !!! Telugu News

ఎస్‌.సరస్వతి రివ్యూ & రేటింగ్ !!!

టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద ఈ వారం చిన్న సినిమాల హ‌వా నెల‌కొంది. ఒక‌వైపు శివాజీ న‌టించిన ‘సాంప్ర‌దాయిని సుప్పిని సుద్ధ‌పూస‌ని’, శ్రీవిష్ణు న‌టించిన ‘మృత్యుంజ‌య్’ చిత్రాలు నేడు ప్రేక్ష‌కుల ముందుకు రాగా.. వీటితో మరో చిత్రం నేడు థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్‌కుమార్‌, తొలిసారి మెగాఫోన్‌ పట్టి దర్శకత్వం వహిస్తూ, ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఎస్‌.సరస్వతి’. సైకలాజికల్‌ కోర్ట్‌రూమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్ర‌కాశ్ రాజ్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టించ‌గా.. జీవా, మురళీ శర్మ, రావు రమేశ్, ప్రియమణి, కిషోర్, సప్తగిరి, శ్రీకాంత్‌ అయ్యంగార్, తులసీ, రఘుబాబు తదితరులు ముఖ్య పాత్ర‌లు పోషించారు…

Read more
‘సరస్వతి’ గ్రిప్పింగ్ థ్రిల్లర్‌గా అందరినీ ఆకట్టుకుంటుంది: నిర్మాత పూజా శరత్ కుమార్ Telugu News

‘సరస్వతి’ గ్రిప్పింగ్ థ్రిల్లర్‌గా అందరినీ ఆకట్టుకుంటుంది: నిర్మాత పూజా శరత్ కుమార్

వెర్సటైల్ పాత్రలతో అలరిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి దోస డైరీస్‌ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం'సరస్వతి'. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులలో క్యురియాసిటీ పెంచింది. మార్చి 6న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత పూజా శరత్ కుమార్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచకున్నారు. సరస్వతి ఎలా ఉండబోతుంది? సరస్వతి మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్టులు ఉన్న వన్ ప్యాకేజ్ పటాక. మీరందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. రెండు గంటల సినిమాని ఎంత గ్రిప్పింగా చేయాలో అంత…

Read more